ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ అందించే భారీ సౌండ్ బార్ ను డిస్కౌంట్ ధరలో కొనాలని చూస్తుంటే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్రాండ్ న్యూ 600W Dolby Soundbar పై భారీ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో పవర్ ఫుల్ సౌండ్ బార్ సైతం బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. మరి ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఆ పవర్ ఫుల్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
600W Dolby Soundbar : ఆఫర్
జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ZEB-Juke Bar 9451 ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 75% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. federal, HDFC మరియు BOBCARD EMI ఆప్షన్ తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
బ్యాంక్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే రూ. 11,799 రూపాయల అఫర్ ధరకే మీ సొంతంఅవుతుంది.
ZEBRONICS 600W Dolby Soundbar : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 Channel సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 600 W హెవీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో 3 స్పీకర్స్ తో 240W హెవీ సౌండ్ అందించే బార్, 80W సౌండ్ అందించే రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు 200W హెవీ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి.
ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో లీనమయ్యే మ్యూజిక్ మరియు గొప్ప సినిమా అనుభూతిని ఇంట్లోనే అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ బ్లూటూత్, USB, ఆప్టికల్ మరియు HDMI Arc వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile