Sony Dolby 5.1 ఛానల్ సౌండ్ బార్ పై ధమాకా ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

Sony Dolby 5.1 ఛానల్ సౌండ్ బార్ పై అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్

400W పవర్ ఫుల్ సౌండ్ అందించే సోనీ సూపర్ సౌండ్ బార్

అమెజాన్ అందించిన ఆఫర్ తో 14 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం

Sony Dolby 5.1 ఛానల్ సౌండ్ బార్ పై ధమాకా ఆఫర్ అందుకోండి.!

Sony Dolby 5.1 ఛానల్ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ అందించింది. 400W పవర్ ఫుల్ సౌండ్ అందించే సోనీ సూపర్ సౌండ్ బార్ ను అమెజాన్ అందించిన ఆఫర్ తో 14 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంది. ఈ సోనీ సౌండ్ బార్ అందించే పవర్ ఫుల్ సౌండ్ తో పెద్ద సైజు హాల్ సైతం షేక్ అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony Dolby 5.1 : ఆఫర్

Sony HT-S20R రియల్ 5.1 ఛానల్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ గొప్ప డీల్స్ తో అందించింది. ఈ సోనీ సౌండ్ బార్ ఈరోజు 33% భారీ డిస్కౌంట్ తో రూ. 15,989 ధరకే సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై HSBC క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సోనీ సౌండ్ బార్ కేవలం రూ. 14,489 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 24 వేలకే లభిస్తున్న బ్రాండెడ్ 55 ఇంచ్ Smart Tv

Sony Dolby 5.1 Soundbar : ఫీచర్స్

ఈ సోనీ సౌండ్ బార్ రియల్ 5.1 ఛానల్ సెటప్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో ట్రిపుల్ స్పీకర్లు కలిగిన పవర్ ఫుల్ బార్, డ్యూయల్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 400W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

Sony Dolby 5.1 Soundbar

ఈ సోనీ సౌండ్ బార్ Dolby Audio 5.1 టెక్నాలజీ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సోనీ సౌండ్ బార్ హై క్వాలిటీ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI, ఆప్టికల్, ఆడియో ఇన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile