జెబ్రోనిక్స్ లేటెస్ట్ 3.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ బెస్ట్ డీల్స్ అందుకోండి.!
జెబ్రోనిక్స్ 2026 సంవత్సరంలో పలు కొత్త సౌండ్ బార్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది
3.1 Dolby సౌండ్ బార్ ప్రస్తుతం అమెజాన్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లతో అందుబాటులో ఉంది
Dolby Audio టెక్నాలజీ సపోర్ట్ తో సినిమాలు మరియు గేమింగ్ సమయంలో థియేటర్ స్థాయి ఆడియో అనుభవం పొందవచ్చు
ప్రముఖ ఆడియో బ్రాండ్ జెబ్రోనిక్స్ 2026 సంవత్సరంలో పలు కొత్త సౌండ్ బార్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వాటిలో బడ్జెట్ ధరలో ప్రీమియం ఆడియో అనుభవాన్ని అందించే 3.1 Dolby సౌండ్ బార్ ప్రస్తుతం అమెజాన్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లతో అందుబాటులో ఉంది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్లతో ఈ సౌండ్ బార్ ను మరింత తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఇప్పుడు ఈ సౌండ్ బార్ పై అందుబాటులో ఉన్న ఆఫర్లు మరియు ప్రధాన ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Survey3.1 Dolby సౌండ్ బార్ : ఆఫర్
జెబ్రోనిక్స్ గత నెల విడుదల చేసిన 3.1 Dolby సౌండ్ బార్ Juke Bar 9330 పై ఈ బ్యాంకు ఆఫర్స్ అందించింది. ఈ సౌండ్ బార్ రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఇదే ప్రైస్ తో సేల్ అవుతోంది. అయితే, ఈ సౌండ్ బార్ న యూ SBI, J&K బ్యాంకు మరియు PNB బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
3.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
Juke Bar 9330 సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ తో పాటు శక్తివంతమైన ఆడియో అవుట్ పుట్ ను అందిస్తుంది. ఇది 3.1 ఛానల్ ఆడియో సెటప్‌తో వస్తుంది. ఇందులో మూడు పవర్‌ఫుల్ స్పీకర్లు, పాసివ్ రేడియేటర్లు కలిగిన సౌండ్ బార్ యూనిట్‌తో పాటు 300W బాస్ అవుట్ పుట్ ఇచ్చే సబ్ ఉఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ పూర్తి సెటప్ ద్వారా మొత్తం 500W సౌండ్ అవుట్ పుట్ లభిస్తుంది. Dolby Audio టెక్నాలజీ సపోర్ట్ తో సినిమాలు, మ్యూజిక్ మరియు గేమింగ్ సమయంలో థియేటర్ స్థాయి ఆడియో అనుభవం పొందవచ్చు. అదనంగా ఇందులో LED డిస్ప్లే, మీడియా కంట్రోల్ బటన్లు మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కూడా ఉన్నాయి.
Also Read: 8000 mAh భారీ బ్యాటరీ ఫోన్ Realme 16T 5G పై భారీ ఆఫర్స్ అందుకోండి.!
కనెక్టివిటీ విషయంలో HDMI ARC, Bluetooth, Optical, USB మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌండ్ బార్ కొత్తగా విడుదలైన సౌండ్ బార్ మరియు ప్రస్తుతం అమెజాన్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ అందుకుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
