నెవర్ బిఫోర్ ఆఫర్: ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ ను 6 వేలకే అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ సాసా లే లే సేల్ ఈరోజు నుంచి ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ అనౌన్స్ చేసింది

ముఖ్యంగా సౌండ్ బార్ లను అతి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ చేస్తోంది

ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది

నెవర్ బిఫోర్ ఆఫర్: ఫ్లిప్ కార్ట్ సాసా లే లే సేల్ ఈరోజు నుంచి ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ అనౌన్స్ చేసింది. ముఖ్యంగా సౌండ్ బార్ లను అతి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ చేస్తోంది. ఈరోజు అందించిన ఒక డీల్స్ నన్ను అమితంగా ఆకర్షించింది. అదేమిటంటే, 525W హెవీ సౌండ్ తో వచ్చే ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది. అందుకే, ఈ డీల్ వివరాలు ప్రత్యేకంగా అందిస్తున్నాను.

ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ : ఆఫర్

జెబ్రోనిక్స్ యొక్క 5.1 ఛానల్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ బార్ Juke Bar 9400 Pro పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ చాలా కాలంగా రూ. 8,999 రూపాయల ప్రైస్ తో సేల్ అవుతోంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు సేల్ నుంచి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ అందించి కేవలం రూ. 6,999 రూపాయల అతి చవక ధరలో సేల్ చేస్తోంది. కేవలం ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై రూ. 671 రూపాయల SBI క్రెడిట్ కార్డు అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,328 రూపాయల బెస్ట్ ప్రైస్ లో మీకు లభిస్తుంది.

ఈరోజు ఈ సౌండ్ బార్ లభిస్తున్న ఆఫర్ ధరలో నిజంగానే బెస్ట్ డీల్ అవుతుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Also Read: Samsung Galaxy S25 Ultra అమెజాన్ సేల్ నుంచి మెగా డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!

ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. డి 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్, వెనుక డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు ఈ మొత్తం సెటప్ తో డీప్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన మొత్తం సెటప్ తో టోటల్ 525W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

ఇక సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ ఫీచర్ మరియు 5.1 ఛానల్ సెటప్ తో సినిమా థియేటర్ సౌండ్ అనుభూతిని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :