HIGHLIGHTS
AIWA Soundbar పై ఈరోజు Flipkart గొప్ప డీల్స్ అందించింది
భారతదేశంలో సుపరిచితమైన జపాన్ బ్రాండ్ ఐవా
లేటెస్ట్ సౌండ్ బార్ లను ఈరోజు మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది
AIWA Soundbar పై ఈరోజు Flipkart గొప్ప డీల్స్ అందించింది. భారతదేశంలో సుపరిచితమైన జపాన్ బ్రాండ్ ఐవా ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన సౌండ్ బార్స్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. సౌండ్ పరంగా ఎప్పటి నుంచో గొప్ప పేరున్న కంపెనీ ఐవా అందించిన లేటెస్ట్ సౌండ్ బార్ లను ఈరోజు మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది.
Surveyఐవా రీసెంట్ గా ఇండియాలో లాంచ్ చేసిన AW-SSB120 – KANDO సౌండ్ బార్ పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 64% భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,999 ఆఫర్ ధరకే లభిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను Canara, HSBC, HDFC మరియు BOBCARD క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 499 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 4,500 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు.
Also Read: LG Smart Tv పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!
ఈ ఐవా సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు గొప్ప BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ ఐవా సౌండ్ బార్ టోటల్ 120W RMS సౌండ్ అందిస్తుంది మరియు ఇది చిన్న సైజు హల్ లేదా పెద్ద సైజు బెడ్ రూమ్ కు సరిపోతుంది.

ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, బ్లూటూత్ 5.3 మరియు AUX కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ గొప్ప డిజైన్ మరియు లీనమయ్యే సౌండ్ తో ఆకట్టుకుంటుంది.