Flipkart Big Billion Days Sale: రూ.19,999 విలువ గల LG సౌండ్ బార్ రూ.7,999 ధరకే సొంతం చేసుకోండి

HIGHLIGHTS

LG యొక్క బెస్ట్ సౌండ్ బార్ ఈ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ తో అమ్ముడవుతోంది.

ఈ సౌండ్ బార్ పైన గరిష్టంగా 59 శాతం డిస్కౌంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది.

SJ3 Dolby Digital సౌండ్ బార్ పెద్ద సౌండ్ అందించగల సామర్ధ్యంతో వస్తుంది.

Flipkart Big Billion Days Sale: రూ.19,999 విలువ గల LG సౌండ్ బార్ రూ.7,999 ధరకే సొంతం చేసుకోండి

Flipkart Big Billion Days Sale ఈరోజు నుండి అందరికి అందుబాటులోకి  వచ్చింది. ఈ సేల్ నుండి ఒక గొప్ప అఫర్ మీకోసం తీసుకొచ్చాము. ప్రముఖ జపనీస్ బ్రాండ్ అయినటువంటి LG యొక్క బెస్ట్ సౌండ్ బార్ ఈ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్  తో అమ్ముడవుతోంది. రూ.19,999 విలువ గల ఈ LG సౌండ్ బార్ ని కేవలం రూ.6,999 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ పైన గరిష్టంగా 59 శాతం డిస్కౌంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అంతేకాదు, ఈ బ్రాండెడ్ ప్రోడక్ట్ పైన ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో వున్నాయి. SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ అందుతుంది. అలాగే, Kotak బ్యాంక్ యొక్క డెబిట్ కార్డుతో EMI ద్వారా ఈ ప్రోడక్ట్ కొనేవీలుంది.

SJ3 Dolby Digital (300W): ప్రత్యేకతలు

ఈ SJ3 Dolby Digital సౌండ్ బార్ పెద్ద సౌండ్ అందించగల సామర్ధ్యంతో వస్తుంది. ఎందుకంటే, ఇది 300W RMS సౌండ్ అవుట్ పుట్ అందించగలదు. ముఖ్యంగా, ఇది వైర్ లెస్ సుబ ఉఫర్ తో వస్తుంది. అంటే, సౌండ్ బార్ మరియు Sub Woofer మధ్య ఎటువంటి వైర్ కనెక్షన్ ఉండదు. మీ ఇంటిలో మీకు నచ్చిన చోట ఈ Sub Woofer ని ఉంచ వచ్చన్నమాట.  ఈ సౌండ్ బార్ మీ టీవీ రిమోట్ తో కూడా పనిచేస్తుంది మరియు ఆటో సౌండ్ ఇంజిన్ సాంకేతికతతో వస్తుంది.      

Flipkart సేల్ నుంచి ఈ అఫర్ ధరకే కొనడానికి ఈ Buy Here పైన నొక్కండి         

             

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo