boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో 11 వేలకే లభిస్తోంది.!

HIGHLIGHTS

boAt 5.1.2 Dolby Atmos డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 11 వేల ధరలో లభిస్తోంది

ఈ జబర్దస్త్ సౌండ్ బార్ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈరోజు లభిస్తోంది

పండుగ ముగిసిన తర్వాత కూడా కొసాగుతున్న ఈ సేల్ నుంచి ఈ బెస్ట్ డీల్ అందుకోవచ్చు

boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో 11 వేలకే లభిస్తోంది.!

boAt 5.1.2 Dolby Atmos ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 11 వేల రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఆఫర్ ఎక్కడ లభిస్తోంది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఈ జబర్దస్త్ సౌండ్ బార్ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈరోజు లభిస్తోంది. బోట్ రీసెంట్ గా విడుదల చేసిన సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. పండుగ ముగిసిన తర్వాత కూడా కొసాగుతున్న ఈ సేల్ నుంచి ఈ బెస్ట్ డీల్ అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్స్

బోట్ లేటెస్ట్ గా విడుదల చేసిన డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Aavante Prime 5.1.2 5050DA పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ ఈరోజు 74% భారీ డిస్కౌంట్ అందించి రూ. 12,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ని SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 11,749 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.

Also Read: Sony Dolby Soundbar అమెజాన్ సేల్ లాస్ట్ డే భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!

boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ బోట్ సౌండ్ బార్ గొప్ప ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు మీ ఇంటికి గొప్ప డెకరేషన్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 550 W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు 6 మొత్తం 6 స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది మంచి సరౌండ్ సౌండ్ కోసం మంచి సెటప్ కలిగి ఉంటుంది.

boAt 5.1.2 Dolby Atmos Soundbar

ఈ బోట్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, ఆప్టికల్, AUX ఇన్ మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రీజనబుల్ ప్రైస్ లో అందుకునే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo