Sony Dolby Soundbar అమెజాన్ సేల్ లాస్ట్ డే భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు రాత్రి క్లోజ్ అవుతుంది
ఈ సేల్ నుంచి అమెజాన్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ డీల్స్ కూడా ఈరోజు తో క్లోజ్ అవుతాయి
అమెజాన్ సేల్ చివరి రోజు ఆఫర్ చేస్తున్న Sony Dolby Soundbar బెస్ట్ డీల్
2025 దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ ప్రకటించిన అతిపెద్ద సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు రాత్రి క్లోజ్ అవుతుంది. ఈ సేల్ నుంచి అమెజాన్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ డీల్స్ కూడా ఈరోజు తో క్లోజ్ అవుతాయి. అందుకే, ఈరోజు అమెజాన్ సేల్ చివరి రోజు ఆఫర్ చేస్తున్న Sony Dolby Soundbar బెస్ట్ డీల్ ని ప్రత్యేకంగా అందిస్తున్నాము.
SurveySony Dolby Soundbar : ఆఫర్
సోనీ 5.1 ఛానల్ సౌండ్ బార్ HT-S20R ఈరోజు అమెజాన్ సేల్ చివరి రోజు 42% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 13,990 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ని HDFC క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సోనీ డాల్బీ సౌండ్ బార్ కేవలం రూ. 12,740 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
Sony Dolby Soundbar : ఫీచర్స్
ఈ సోనీ సౌండ్ బార్ రియల్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 400W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ అబ్రా సెటప్ లో మూడు స్పీకర్ల ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు గొప్ప బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ మంచి డిజైన్ మరియు మెటల్ గ్రిల్ సెటప్ కూడా కలిగి ఉంటుంది.

ఈ సోనీ 5.1 ఛానల్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ మరియు సరౌండ్ సౌండ్ ఫీచర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ వివరాలతో సినిమా థియేటర్ వంటి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, అనలాగ్, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Diwali Wishes Telugu: మీ ఇష్టమైన వారికి షేర్ చేయడానికి దీపావళి బెస్ట్ విషెస్ అండ్ ఇమేజెస్.!
ఈ సోనీ సౌండ్ బార్ చాలా కాలంగా మంచి అమ్మకాలను సాధించింది మరియు గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందించె బెస్ట్ సౌండ్ బార్ గా మంచి రివ్యూలు మరియు 4 కంటే ఎక్కువ స్టార్ రేటింగ్ కూడా అందుకుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ చివరి రోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.