Big Price Cut తో లేటెస్ట్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ అతి తక్కువ ధరలో సేల్ అవుతోంది.!
రీసెంట్ గా విడుదలైన 5.1 డాల్బీ అట్మోస్ ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది
లేటెస్ట్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ Big Price Cut అందించింది
డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కొనాలని చేస్తున్న యూజర్లు ఈ డీల్ ని పరిశీలించవచ్చు
ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన 5.1 డాల్బీ అట్మోస్ ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఎందుకంటే, లేటెస్ట్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ Big Price Cut అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుంచి అతి తక్కువ ధరలో సేల్ అవుతోంది. బడ్జెట్ ధరలో బెస్ట్ సౌండ్ అందించే డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కొనాలని చేస్తున్న యూజర్లు ఈ డీల్ ని పరిశీలించవచ్చు.
5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్
boAt 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Aavante Prime పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ. 2,000 రూపాయల బిగ్ ప్రైస్ కట్ అందించింది. ఈ అఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ని ICICI మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,200 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ మీకు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 11,299 రూపాయల ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది.
5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ సౌండ్ బార్ సింపుల్ సెటప్ కోసం మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో 6 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన స్లీక్ బార్, డ్యూయల్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్ మరియు డీప్ బాస్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ 5.1 ఛానల్ సెటప్ తో టోటల్ 500W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది మూవీస్, మ్యూజిక్ మరియు న్యూస్ మూడు సౌండ్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఇది డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ అండ్ సెటప్ తో మంచి 3D సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. ఇది మ్యూజిక్ మరియు OTT మూవీస్ కోసం మంచి బడ్జెట్ సౌండ్ బార్ ఆప్షన్ అవుతుంది. మీరు ఎక్కువ సరౌండ్ కోరుకుంటే మీరు 5.2.2 లేదా 7.1.4 కోసం చూడొచ్చు.
ఇక ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు AUX వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.