7 వేల ధరలో 55 ఇంచ్ టీవీకి మూడింతల పెద్ద స్క్రీన్ అందించే బెస్ట్ Smart Projector డీల్స్.!
పెద్ద స్మార్ట్ టీవీ కొనాలంటే 25 వేల నుంచి 70 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాలి
బడ్జెట్ ధరలో వచ్చే Smart Projector తో 55 ఇంచ్ టీవీ కంటే మూడింతలు స్క్రీన్ మీకు లభిస్తుంది
బెస్ట్ బడ్జెట్ బిగ్ స్క్రీన్ స్మార్ట్ ప్రొజెక్టర్ డీల్ ఈరోజు అందిస్తున్నాము
ఒక పెద్ద స్మార్ట్ టీవీ కలిగి ఉంటే ఆన్లైన్ లో వచ్చే లేటెస్ట్ కంటెంట్ ను ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయవచ్చు. అయితే, 55 ఇంచ్ లేదా అంతకన్నా పెద్ద స్మార్ట్ టీవీ కొనాలంటే 25 వేల నుంచి 70 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాలి. అయితే, బడ్జెట్ యూజర్ కు చాలా కష్టమైన పని అవుతుంది. కానీ, బడ్జెట్ ధరలో వచ్చే Smart Projector తో 55 ఇంచ్ టీవీ కంటే మూడింతలు స్క్రీన్ మీకు లభిస్తుంది. స్మార్ట్ టీవీ తో పోలిస్తే ప్రొజెక్టర్ బడ్జెట్ ధరలో లభిస్తుంది. అటువంటి బెస్ట్ బడ్జెట్ బిగ్ స్క్రీన్ స్మార్ట్ ప్రొజెక్టర్ డీల్ ఈరోజు అందిస్తున్నాము. ఈ డీల్స్ మీకు అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి అందుబాటులో ఉన్నాయి.
SurveySmart Projector : డీల్స్
స్మార్ట్ ప్రొజెక్టర్ లు కూడా ప్రీమియం ధరలో లభిస్తాయి. అయితే, అమెజాన్ ఈరోజు ప్రారంభించిన బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి అందించిన బిగ్ డిస్కౌంట్ తో బెస్ట్ ప్రొజెక్టర్ లు కూడా బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. వాటిలో E GATE Atom 3X మరియు Portronics Beem 470 రెండు స్మార్ట్ ప్రొజెక్టర్
డీల్స్ కూడా బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ గా నిలుస్తాయి.

E GATE Atom 3X
ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ 100 నుంచి 210 ఇంచ్ బిగ్ స్క్రీన్ వరకు ఆఫర్ చేస్తుంది. 55 ఇంచ్ టీవీతో పోలిస్తే ఇది మూడు నుంచి నాలుగు రేట్లు బిగ్ స్క్రీన్ మీకు అందిస్తుంది. ఈ టీవీ అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు 68% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,988 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ పై 2% అదనపు డిస్కౌంట్, Axis and Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 7.5% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ప్రొజెక్టర్ ను కేవలం రూ. 6,423 కంటే తక్కువ ధరలో అందుకోవచ్చు.
ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ 1080p బేస్ తో 4K విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూ టూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఇది Netflix, Prime, Youtube, Sonyliv తో సహా మరిన్ని యాప్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: మీ ఫోన్ నుంచి మీ Aadhaar Card రిజిస్టర్ ఫోన్ నెంబర్ చిటికెలో అప్‌డేట్ చేసుకోండి.!
Portronics Beem 470
ఇది కూడా స్మార్ట్ ప్రొజెక్టర్ మరియు ఇది 100 నుంచి 150 ఇంచ్ బిగ్ స్క్రీన్ వరకు మీకు అందిస్తుంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ టీవీ 66% భారీ డిస్కౌంట్ అందుకుని ఈరోజు కేవలం రూ. 7,799 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ని Axis, RBL అండ్ Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి 7.5% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ప్రొజెక్టర్ ను ఈ ఆఫర్స్ తో కేవలం రూ. 7,214 కంటే ధరలో పొందవచ్చు. Buy Fromm Here
ఇది స్మార్ట్ ప్రొజెక్టర్ మరియు 1080p రిజల్యూషన్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఇది కూడా క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ 11 OS పై నడుస్తుంది. ఈ ప్రొజెక్టర్ HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, వంటి కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కూడా Youtube, Netflix, Prime, వంటి వేల కొద్ది యాప్స్ కి సపోర్ట్ కలిగి ఉంటుంది.