ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది.. ఎక్కడంటే.!

HIGHLIGHTS

ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది

ఈరోజు భారీ డీల్స్ అందుకుని ఎన్నడూ చూడనంత అతి చవక ధరలో లభిస్తోంది

ఈ సౌండ్ బార్ 600W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది

ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది.. ఎక్కడంటే.!

ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది. ఇండియాలో రీసెంట్ గా విడుదలైన Juke BAR 9510WS PRO సౌండ్ బార్ ఈరోజు భారీ డీల్స్ అందుకుని ఎన్నడూ చూడనంత అతి చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు 600W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అయితే, ఈరోజు సేల్ నుంచి గొప్ప చవక ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ : ఆఫర్స్

జెబ్రోనిక్స్ డాల్బీ 5.1 ఛానల్ సౌండ్ బార్ Juke BAR 9510WS PRO రెగ్యులర్ గా రూ. 10,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతుంది మరియు ఈరోజు కూడా అదే ధరకు లిస్ట్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

ZEBRONICS Dolby 5.1 soundbar deal on amazon epl sale

ఈ ఆఫర్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై రూ. 1,099 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ మొత్తం ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,900 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: LG 5.1 Dolby Soundbar పై అమెజాన్ సేల్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ : ఫీచర్స్

ఇది జెబ్రోనిక్స్ అందించిన 5.1 ఛానల్ సెటప్ సౌండ్ బార్. ఇందులో మూడు పవర్ ఫుల్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు గొప్ప బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 600W సౌండ్ ఆఫర్ చేస్తుంది మరియు మంచి స్లీక్ డిజైన్ తో ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో 5.1 సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ లో HDMI, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ కంప్లీట్ కనెక్టవిటీ మరియు గొప్ప సరౌండ్ సౌండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ అబ్రా కలిగిన అన్ని ఫీచర్స్ తో మంచి సౌండ్ ను ఆఫర్ చేస్తుంది.

ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. మంచి బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ బార్ కోరుకునే యూజర్లు ఈరోజు అమెజాన్ నుంచి లభిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo