best 350W 5.1 Soundbar deal under 5k today on flipkart
మీరు బడ్జెట్ ధరలో మంచి సౌండ్ అందించే సౌండ్ చూస్తుంటే, మీ కోసమే ఈ బెస్ట్ డీల్. కేవలం 5 వేల బడ్జెట్ ప్రైస్ లో 350W 5.1 Soundbar అందుకోండి. మీ స్మార్ట్ టీవీ కి జోడిగా మరియు మ్యూజిక్ ఇంట్రస్ట్ కి తగిన పార్టనర్ గా ఈ సౌండ్ బార్ ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ప్రత్యేకంగా అందించిన ఈ బడ్జెట్ సౌండ్ బార్ వివరాలు ఏమిటో చూద్దామా.
Mivi సరికొత్తగా మార్కెట్ లో రీసెంట్ గా విడుదల చేసిన 5.1 ఛానల్ సౌండ్ బార్ Fort H350 ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు 85% భారీ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,299 రూపాయల ఆఫర్ ధరలో ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 350W సౌండ్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది మరియు జతగా డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మంచి స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు మల్టీ ఫంక్షనల్ కంట్రోల్ నాబ్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ లో డాల్బీ లేదా DTS వంటి ఎటువంటి అదనపు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లేకపోవడం పెద్ద లోతుగా చెప్పవచ్చు. అయితే, ఇది 5.1 సెటప్ తో మంచి సౌండ్ అందిస్తుంది. నార్మల్ టీవీలు, డాల్బీ సపోర్ట్ లేని స్మార్ట్ టీవీలు, మొబైల్ మరియు మ్యూజిక్ కోసం ఇది సరిపోతుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, HDMI, USB, AUX మరియు ఆప్టికల్ ఇన్ ఫుట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది మేడ్ ఇన్ ఇండియా సౌండ్ బార్ మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో వస్తుంది.
Also Read: Samsung Galaxy S24 ప్రీమియం ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి మంచి రివ్యూలు మరియు రేటింగ్ అందుకుంది. ఈ సౌండ్ బార్ 4.1 స్టార్ రేటింగ్ ను ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి అందుకుంది. అంతేకాదు, డబ్బుకు తగిన విలువ అందించే సౌండ్ బార్ అని కూడా యూజర్ల నుంచి మంచి రివ్యూ అందుకుంది.