గొప్ప డిస్కౌంట్ తో 7 వేల బడ్జెట్ లో లభిస్తున్న PHILIPS Dolby సౌండ్ బార్.!

HIGHLIGHTS

మీ స్మార్ట్ టీవీ కోసం లేటెస్ట్ డాల్బీ సౌండ్ బార్ కోసం చూస్తుంటే ఈరోజు బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం PHILIPS Dolby సౌండ్ బార్ ఈ రోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది

ఈ సౌండ్ కేవలం డాల్బీ సౌండ్ మాత్రమే కాదు DTS సౌండ్ టెక్నలాజి సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది

మీ స్మార్ట్ టీవీ కోసం లేటెస్ట్ డ్లబ్య్ సౌండ్ బార్ కోసం చూస్తుంటే, ఈరోజు బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం PHILIPS Dolby సౌండ్ బార్ ఈ రోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ కేవలం డాల్బీ సౌండ్ మాత్రమే కాదు DTS సౌండ్ టెక్నాలజి సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 7 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అందుకోవచ్చు.

PHILIPS Dolby Soundbar : ఆఫర్

ఫిలిప్స్ ఇటీవల విడుదల చేసిన డాల్బీ సౌండ్ బార్ మోడల్ నెంబర్ TAB5309 ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 61% భారీ డిస్కౌంట్ తో అమెజాన్ నుంచి రూ. 8,499 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. అంతేకాదు, PNB, J&K మరియు Canara బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 849 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,650 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Realme GT8 Pro కీలక ఫీచర్స్ రివీల్ చేసిన రియల్ మీ.!

PHILIPS Dolby Soundbar : ఫీచర్స్

ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్స్ సెటప్ తో వస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ చాలా కాంపాక్ట్ అండ్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 240W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ కంట్రోల్ తో కూడా వస్తుంది.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు DTS వర్చువల్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కూడా వస్తుంది. వివి కాకుండా ఈ సౌండ్ బార్ 3D ఆడియో ఫీచర్, మూవీ, మ్యూజిక్, గేమ్స్ మరియు న్యూస్ వంటి ఆడియో మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ ఇన్, ఆడియో ఇన్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.4 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు గొప్ప డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :