అమెజాన్ సేల్: boAt హెడ్ ఫోన్స్ పైన భారీ డీల్స్ అందుకోండి.!
అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి boAt హెడ్ ఫోన్ ప్రియులకు న్యూస్ ప్రకటించింది
జన ప్రియ ఆడియో బ్రాండ్ బోట్ యొక్క చాలా ఆడియో ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ అందించింది
అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి లభిస్తున్న boAt హెడ్ ఫోన్ డీల్స్
అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి boAt హెడ్ ఫోన్ ప్రియులకు న్యూస్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ చివరి దశకు చేరుకుంది. అందుకోసమే, జన ప్రియ ఆడియో బ్రాండ్ బోట్ యొక్క చాలా ఆడియో ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ అందించింది. అందుకే, అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి లభిస్తున్న boAt హెడ్ ఫోన్, TWS మరియు నేక్ బ్యాండ్ బెస్ట్ డీల్స్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాను.
Survey1.boAt Airdopes 190
MRP : రూ.3,499
అఫర్ ధర: రూ.1,299
boAt కొత్తగా తీసుకొచ్చిన ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది ENx టెక్ ఎనేబుల్ తో క్వాడ్ మెక్స్ తో వస్తుంది 50ms లో లెటెన్సీ తో మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 63% డిస్కౌంట్ తో రూ.1,299 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
2.boAt Rockerz 255 Pro+
MRP : రూ.3,990
అఫర్ ధర: రూ.1,199
బోట్ నుండి వచ్చిన ఈ బ్లూటూత్ నేక్ బ్యాండ్ యూజర్ల నుండి మంచి రేటింగ్ పొందింది. ఈ నేక్ బ్యాండ్ ASAP Charge, IPX7, Dual Pairing, వంటి ఫీచర్లతో పాటుగా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది IPX7 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 70% డిస్కౌంట్ తో రూ.1,199 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
3.boAt Airdopes 121v2
MRP : రూ.2,990
అఫర్ ధర: రూ.999
ఈ Boat యొక్క సుప్రసిద్ధమైన ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా మొత్తం 14 గంటల ప్లే బ్యాక్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది 8mm డ్రైవర్స్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 67% డిస్కౌంట్ తో రూ.999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
4.boAt Rockerz 550 Over Ear
MRP : రూ.4,999
అఫర్ ధర: రూ.1,499
బోట్ నుండి వచ్చిన ఈ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ యూజర్ల నుండి మంచి రేటింగ్ పొందింది. ఈ నేక్ బ్యాండ్ పెద్ద 50mm స్పీకర్లతో గొప్ప Bass సౌండ్ అందిస్తుంది మరియు బోట్ సిగ్నేచర్ సౌండ్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది 500mAh బ్యాటరీని కలిగి 20గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుంది ఈరోజు ఈ హెడ్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి 70% డిస్కౌంట్ తో రూ.1,499 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile