LG Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ జబర్దస్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ సౌండ్ బార్ నిన్న మిన్నటి వరకు రూ. 15,999 రూపాయల ధరతో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ అందించిన గొప్ప డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తుంది. బ్రాండ్ న్యూ పవర్ ఫుల్ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు పరిశీలించి తగిన ఈ సౌండ్ బార్ డీల్ ను ఈరోజు సవివరంగా అందిస్తున్నాము.
Survey
✅ Thank you for completing the survey!
LG Dolby Soundbar: ఆఫర్
LG ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన LG S40T సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు ఈ డీల్స్ అను అందించింది. రూ. 26,990 రూపాయల MRP ధరతో వచ్చిన ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఈరోజు 52% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,988 రూపాయల ఆఫర్ ధరకు అందించింది. వాస్తవానికి, రీసెంట్ గా కూడా ఈ సౌండ్ బార్ రూ. 15,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ అయ్యింది.
ఇక సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన బ్యాంక్ ఆఫర్ వివరాల్లోకి వెళితే, ఈ సౌండ్ బార్ పై 7.5% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ ను HSBC, IDFC FIRST, Federal మరియు BOBCARD కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 12,013 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here
ఈ LG సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు ట్వీటర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 300W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ ఫుట్ అందిస్తుంది.
ఈ LG సౌండ్ బార్ Dolby Digital మరియు DTS Digital Surround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ AI Sound Pro సపోర్ట్ కూడా వస్తుంది. ఇందులో HDMI (Arc), CEC (Simplink), ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.