JBL పవర్ ఫుల్ Soundbar ను భారీ డిస్కౌంట్ తో 5 వేలకే ఆఫర్ చేస్తున్న అమెజాన్.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా ఈరోజు JBL Soundbar పై ధమాకా ఆఫర్ అందించింది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జబర్దస్త్ ఆఫర్

JBL సౌండ్ బార్ ను కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లో అందుకోవచ్చు

JBL పవర్ ఫుల్ Soundbar ను భారీ డిస్కౌంట్ తో 5 వేలకే ఆఫర్ చేస్తున్న అమెజాన్.!

అమెజాన్ ఇండియా ఈరోజు JBL Soundbar పై ధమాకా ఆఫర్ అందించింది. ప్రపంచ ఆడియో ప్రొడక్ట్స్ దిగ్గజం JBL యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈ ఆఫర్ ను అందించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి జబర్దస్త్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లో అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JBL Soundbar : ఆఫర్

జెబిఎల్ యొక్క సౌండ్ బార్ JBL Cinema SB241 పై అమెజాన్ ఈ ఆఫర్ ను అందించింది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ నుంచి ఈరోజు 53% పై భారీ డిస్కౌంట్ ను అందించింది. అందుకే, ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,998 రూపాయలకు అమెజాన్ సేల్ నుంచి ల్యాబ్ లభిస్తోంది.

ఈ సౌండ్ బార్ ను మరింత చవక ధరకు అందుకునేలా మరో రెండు ఆఫర్స్ ను కూడా జత చేసింది. అవేమిటంటే, ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు SBI డెబిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 699 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను జత చేసింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,299 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు. ఈ సౌండ్ బార్ ను డిస్కౌంట్ తో కొనడానికి Buy From Here పై నొక్కండి.

Also Read: Flipkart Sale ధమాకా ఆఫర్: 12 వేలకే 43 ఇంచ్ Smart Tv అందుకోండి.!

JBL Soundbar : ఫీచర్స్

ఈ జెబిఎల్ సౌండ్ బార్ టోటల్ 110W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో DEEP BASS సౌండ్ అందించే 4 ఇంచ్ ఉఫర్ కలిగిన సబ్ ఉఫర్ బాక్స్ మరియు రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన సౌండ్ బార్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ జెబిఎల్ సిగ్నేచర్ సౌండ్ అందిస్తుంది.

JBL Soundbar

ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, HDMI Arc మరియు ఆప్టికల్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అతి తక్కువ ధరలు JBL సౌండ్ బార్ కోరుకునే వారికి ఈ డీల్ గొప్ప ఆప్షన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile