Sony Dolby Soundbar పై భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

Sony Dolby Soundbar పై ఈరోజు భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని అమెజాన్ అందించింది

రియల్ వైర్లెస్ సబ్ ఉఫర్ తో కంప్లీట్ వైర్లెస్ సెటప్ కలిగిన సౌండ్ బార్

ఈరోజు అమెజాన్ అందించిన కూపన్ ఆఫర్ తో మంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు

Sony Dolby Soundbar పై ఈరోజు భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని అమెజాన్ ఇండియా అందించింది. 330W సౌండ్ సౌండ్ అవుట్ పుట్ మరియు రియల్ వైర్లెస్ సబ్ ఉఫర్ తో కంప్లీట్ వైర్లెస్ సెటప్ కలిగిన సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ అందించిన కూపన్ ఆఫర్ తో మంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ డీల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

Sony Dolby Soundbar :డీల్

సోనీ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ HT-S400 పై అమెజాన్ ఇండియా కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ సౌండ్ బార్ ను రూ. 19,989 రూపాయల ప్రైస్ తో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై BOB CARD ఆప్షన్ తో రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సోనీ సౌండ్ బార్ కేవలం రూ. 16,239 రూపాయల డిస్కౌంట్ ధరలు లాభిస్తుంది. Buy From Here

Sony Dolby Soundbar : ఫీచర్స్

ఈ సోనీ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో చాలా ప్రీమియం అండ్ స్టన్నింగ్ బార్ ఉంటుంది మరియు దానికి జతగా వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది. ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ ఎటువంటి వైర్లు అవసరం లేకుండా ఈజీ గా సెట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన మొత్తం సెటప్ తో టోటల్ 330W సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ S-Force PRO సరౌండ్ సౌండ్, డాల్బీ ఆడియో మరియు డాల్బీ డిజిటల్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇందులో డాల్బీ డ్యూయల్ మోనో మరియు LCPM 2ch ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది ఇంటిని షేక్ చేసే బాస్ మరియు సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ టచ్ కంట్రోల్స్ మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ ను కూడా కలిగి ఉంటుంది.

Also Read: BSNL Offer: రూ. 1 రూపాయికే 30 డేస్ అన్లిమిటెడ్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది.!

ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.6 స్టార్ రేటింగ్ మరియు సౌండ్ గురించి మంచి రివ్యూలు కూడా అందుకుంది. క్లీన్ సెటప్ తో మంచి సౌండ్ అందించే సోనీ సౌండ్ బార్ కోసం చూసే వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :