లేటెస్ట్ Samsung Galaxy Buds పై అమెజాన్ భారీ కూపన్ డిస్కౌంట్ ప్రకటించింది.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా ఈరోజు అనుకోకుండా ఒక భారీ డీల్ అందించింది

ఇది యూజర్లకు మాత్రం పండగ లాంటి ఆఫర్ అవుతుంది

లేటెస్ట్ Samsung Galaxy Buds పై అమెజాన్ భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్

లేటెస్ట్ Samsung Galaxy Buds పై అమెజాన్ భారీ కూపన్ డిస్కౌంట్ ప్రకటించింది.!

అమెజాన్ ఇండియా ఈరోజు అనుకోకుండా ఒక భారీ డీల్ అందించింది. ఇది అనుకోకుండా అందించిన ఆఫర్ అయినా యూజర్లకు మాత్రం పండగ లాంటి ఆఫర్ అవుతుంది. అదేమిటంటే, లేటెస్ట్ Samsung Galaxy Buds పై అమెజాన్ భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని ఈరోజు ప్రకటించింది. ఈ ఆఫర్ దెబ్బకి జబర్దస్త్ సౌండ్ అందించే శాంసంగ్ లేటెస్ట్ బ్లూటూత్ ఇయర్ బడ్స్ చాలా చవక ధరలో లభిస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy Buds : ఆఫర్ ఏమిటి?

శాంసంగ్ లేటెస్ట్ గా విడుదల చేసిన AI Enabled ఇన్ ఇయర్ TWS బడ్స్ గెలాక్సీ బడ్స్ కోర్ పై అమెజాన్ ఈరోజు భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఇయర్ బడ్స్ ఇండియాలో రూ. 3,899 ప్రైస్ తో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ నుంచి ఇదే ప్రైస్ తో సేల్ అవుతోంది. అయితే, ఈ బడ్స్ పై ఈరోజు అమెజాన్ ఇండియా రూ. 900 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ దెబ్బకి ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ కేవలం రూ. 2,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది నిజంగా బెస్ట్ డీల్ అవుతుంది. Buy From Here

Also Read: Flipkart Sale చివరి రోజు 50 ఇంచ్ QLED Smart Tv పై జబర్దస్త్ ఆఫర్ అందించింది.!

Samsung Galaxy Buds : ఫీచర్స్

ఇది శాంసంగ్ లేటెస్ట్ గా అందించిన ప్రీమియం ప్రీమియం True Wireless Stereo (TWS) ఇయర్‌ బడ్స్. ఇవి క్లియర్ సౌండ్ క్వాలిటీ, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్‌ మరియు కాంపాక్ట్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఇయర్ బడ్స్ ట్రూ వైర్‌లెస్ ఇన్ ఇయర్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫిట్ తో ఉంటుంది. సెక్యూర్ ఫిట్ కోసం వింగ్ టిప్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ 6.5mm డైనమిక్ డ్రైవర్ కలిగి గొప్ప బాస్ మరియు క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. దీనికి తోడు ఇందులో ఉన్న యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ENC మరియు పాసివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ లీనమయ్యే మ్యూజిక్ అండ్ కాలింగ్ కి సహాయం చేస్తాయి.

Samsung Galaxy Buds

ఈ ఇయర్ బడ్స్ కాలింగ్ కోసం కూడా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, ఇందులో ఒక ఇన్నర్ మైక్ మరియు రెండు ఔటర్ మైక్స్ తో టోటల్ 6 మైక్ సెటప్ కలిగి ఉంటుంది. అందుకే, ఈ బడ్స్ఏ మంచి కాలింగ్ ఆఫర్ చేస్తుంది. ఈ బడ్స్ శాంసంగ్ యొక్క గెలాక్సీ AI సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఇయర్ బడ్స్ ఈజీ టు ఫైండ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ టచ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది మరియు IP54 తో వాటర్ రెసిస్టెంట్ గా కూస్తో ఉంటుంది. ఈ బడ్స్ 35 గంటల టోటల్ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile