Amazon GFF Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 నుంచి ఈరోజు భారీ ఆఫర్లు అందించింది. ఈ అమెజాన్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది మరియు ఈరోజు సౌండ్ బార్స్ పైన బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. మంచి డిస్కౌంట్ తో మీ ఇంటికి తగిన పవర్ ఫుల్ సౌండ్ బార్ ను తక్కువ బడ్జెట్ లోనే కొనాలని ఎదురు చూస్తుంటే, ఇక్కడ అందించిన ఈ బేస్ ఆఫర్స్ ను పరిశీలించండి.
Survey
✅ Thank you for completing the survey!
Amazon GFF Sale బెస్ట్ సౌండ్ బార్ డీల్స్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు JBL, Zebronics మరియు Blaupunkt సౌండ్ బార్స్ పైన అమెజాన్ భారీ డీల్స్ ను అందించింది. ఇందులో బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ ఈరోజు 69% భారీ డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుంచి రూ. 3,999 ధరతో లభిస్తోంది. ఈ సౌండ్ భారీ పైన రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ కూడా జత చేసింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 3,599 ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 100W సౌండ్ అందిస్తుంది మరియు సపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. Buy From Here
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Virtual 5.1 ఫీచర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 100W సౌండ్ అందిస్తుంది మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో జతగా వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి 67% డిస్కౌంట్ తో రూ. 4,499 ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పైన SBI కార్డ్స్ 10% డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. Buy From Here
JBL Cinema SB241
ఆఫర్ ధర : రూ. 6,999
ఈ JBL పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈరోజు 53% భారీ డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుంచి రూ. 6,999 ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను SBI కార్డ్స్ తో కొనుగోలు చేస్తే రూ. 699 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 110W సౌండ్ అందిస్తుంది మరియు జెబిఎల్ సిగ్నేచర్ సౌండ్ తోఇంటిని షేక్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Digital సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. Buy From Here