అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి Philips Dolby సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి చాలా సౌండ్ బార్స్ పై గొప్ప డీల్స్ అందించింది
Philips Dolby సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది
మల్టీ కనెక్టివిటీ మరియు మల్టిపుల్ మ్యూజిక్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది
అమెజాన్ ఇండియా కొత్త ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి చాలా సౌండ్ బార్స్ పై గొప్ప డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి అందించిన గొప్ప డీల్స్ ద్వారా Philips Dolby సౌండ్ బార్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ గొప్ప డీప్ బాస్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉండటమే కాకుండా మల్టీ కనెక్టివిటీ మరియు మల్టిపుల్ మ్యూజిక్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది.
SurveyPhilips Dolby సౌండ్ బార్ : డీల్
అమెజాన్ కొత్తగా ప్రకటించిన లేటెస్ట్ సేల్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. అదేమిటంటే, ఫిలిప్స్ యొక్క లేటెస్ట్ 2.1 ఛానల్ సౌండ్ బార్ TAB7007 మోడల్ పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ అందించిన 66% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499 ధరకే లభిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను ఈ సేల్ నుంచి Axis, ICICI మరియు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 562 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6937 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: QR Code Aadhaar Card:ఊరు పేరు లేకుండా కొత్త ఆధార్ కార్డు వస్తోంది.!
Philips Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ వస్తుంది. ఇందులో రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ ఫిలిప్స్ 2.1 ఛానల్ సౌండ్ బార్ టోటల్ 240W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇందులో మ్యూజిక్, మూవీ మరియు న్యూస్ మూడు ప్రీ సెట్ మోడ్స్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో వస్తుంది.

ఐకే ఈ ఫిలిప్స్ 2.1 ఛానల్ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలాజి విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ జబర్దస్త్ బాస్ సౌండ్ అందిస్తుంది, ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూ టూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile