ఇంటిని సినిమా హాలుగా మార్చగల సత్తా కలిగిన పవర్ఫుల్ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ధమాకా ఆఫర్ ఈరోజు అందుబాటులో ఉంది. జీబ్రానిక్స్ బ్రాండ్ రీసెంట్ గా భారత్ మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ పవర్ఫుల్ డ్యూయల్ ఊపర్ సౌండ్ బార్ పైన ఈ ఆఫర్ ని అందించింది. అమెజాన్ అందించిన ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ ఆఫర్ పైన ఒక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
Soundbar offer
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ జీబ్రానిక్స్ రీసెంట్ గా విడుదల చేసిన Zebronics Juke bar 9550 pro 5.2 పైన ఈ ఆఫర్ ను అందించింది అమెజాన్. ఈరోజు ఈ సౌండ్ బార్ 66% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 21,999 ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ని ఐసిఐసిఐ, యాక్సిస్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ యొక్క కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
జీబ్రానిక్స్ యొక్క ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ 5.2 Channel సరౌండ్ సౌండ్ బార్. ఇది డ్యూయల్ సబ్ ఉఫర్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ లో రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 625 వాట్స్ పవర్ఫుల్ సౌండ్ ని అందిస్తుంది.
Juke bar 9550 pro 5.2 Soundbar
ఈ సౌండ్ బార్ లో డ్యూయల్ వైర్లెస్ సబ్ ఊఫర్స్, బార్ మరియు శాటిలైట్ స్పీకర్లతో కంప్లీట్ ప్యాకేజ్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ BT v5.3, HDMI ARC, Optical వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది.