అమెజాన్ ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ అందించింది. Samsung Soundbar పై ఈ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్ తో శాంసంగ్ సౌండ్ బార్ బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Soundbar : ఆఫర్
శాంసంగ్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ (HW-C45E/XL) పై ఈ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అమెజాన్ ఈ శాంసంగ్ సౌండ్ బార్ ని ఈరోజు 62% భారీ డిస్కౌంట్ తో రూ.9,990 ధరకే ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, Axis, BOBCARD, RBL మరియు IDFC FIRST బ్యాంక్స్ Credit Card ఆఫర్ తో సౌండ్ బార్ ను కొనుగోలు చేసే కొనుగోలు దారులకు రూ. 700 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. Buy From Here
శాంసంగ్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ మోడల్ టోటల్ 300W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సెటప్ లో 3 ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు BASS Boosted వైర్లెస్ సౌండ్ బార్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ అడాప్టివ్ మరియు సరౌండ్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
ఈ శాంసంగ్ సౌండ్ బార్ Dolby digital Plus మరియు DTS Virtual X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మీడియం సైజు హాల్ లేదా పెద్ద బెడ్ రూమ్ ను సైతం షేక్ చేసే సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ Optical, Bluetooth మరియు USB కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.