WhatsApp New Feature: కొత్త అప్డేట్ తో కొత్త ఫీచర్ విడుదల చేసిన వాట్సాప్..!

HIGHLIGHTS

వాట్సాప్ ఈరోజు కొత్త అప్డేట్ ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా విడుదల చేసింది

ఈ కొత్త అప్డేట్ తో కొత్త కొత్త ఫీచర్ ను తీసుకు వస్తుంది

ఈ కొత్త అప్డేట్ తో GIPHY Sticker Search ను జత చేసింది

WhatsApp New Feature: కొత్త అప్డేట్ తో కొత్త ఫీచర్ విడుదల చేసిన వాట్సాప్..!

WhatsApp New Feature: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ ఈరోజు కొత్త అప్డేట్ ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా విడుదల చేసింది. ఈ కొత్త అప్డేట్ తో కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. నిన్నటి వరకు బీటా టెస్టర్స్ కోసం అందుబాటులో ఉన్న GIPHY Sticker Search ఫీచర్ ను ఈరోజు నుంచి వాట్సాప్ యూజర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ కొత్త ఫీచర్ అప్డేట్స్ మరియు ఉపయోగం గురించి తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

WhatsApp New Feature

వాట్సాప్ ఈరోజు కొత్త అప్డేట్ ను యూజర్స్ అందరి కోసం అందించింది. ఈ వాట్సాప్ కొత్త 2.24.17.79 అప్డేట్ ను యూజర్స్ కి అందించింది. ఈ కొత్త అప్డేట్ తో GIPHY Sticker Search ఫీచర్ ను జత చేసింది. ఈ కొత్త అప్డేట్ అందుకున్న యూజర్లు ఈ కొత్త ఫీచర్ ను చూడగలుగుతారు. ఈ అప్డేట్ ను యూజర్స్ అందరికీ అందించి మరియు కొత్త అప్డేట్ ను అప్డేట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వెబ్ బీటాఇన్ఫో తన X అకౌంట్ ను నుంచి వెల్లడించింది. ఈ కొత్త ట్వీట్ ద్వారా ఈ కొత్త అప్డేట్, ఫీచర్ మరియు ఇది ప్రయోజనాలు కూడా వివరించింది.

Also Read: Flipkart Big Deal: రూ. 22,999 ధరకే బ్రాండెడ్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అందుకోండి.!

ఈ ఫీచర్ తో కొత్త గిఫీ సెర్చ్ మరియు స్టికర్ ట్రె నుంచి ఐటమ్స్ ను మూవ్ చేసే వీలుంటుంది. కొత్త అప్డేట్ తో ఈ గిఫీ ఇంటిగ్రేషన్ యాప్ లో స్టిక్కర్ లను సెర్చ్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అంతేకాదు, గిఫీ లైబ్రెరీ నుంచి అనేక ఆప్షన్ లను పొందడానికి కూడా వీలు కల్పిస్తుంది.

WhatsApp New Feature

ఎమోషన్ లను గిఫీ రూపంలో ఎక్స్ ప్రెస్ చేసే వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదు, ఎక్కువగా ఉపయోగించే స్టిక్కర్ లను త్వరగా యాక్సెస్ చేయడానికి వీలుగా స్టికర్ లను మూవ్ చేసి టాప్ లిస్ట్ చేసే వీలును కూడా ఈ ఫీచర్ తో అందిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo