HIGHLIGHTS
ioCinema యాప్ అతిపెద్ద యూజర్ బేస్ కలిగిన OTT యాప్ గా అవతరించింది
JioCinema Premium ప్లాన్ ను కూడా తీసుకు వచ్చింది
ఒరవడిని మరింతగా పెంచడానికి NBC Universal తో మల్టీ ఇయర్ ఒప్పందం చేసుకుంది
IPL 2023 ని యూజర్ల కోసం ఉచితంగా అందించిన JioCinema యాప్, అనతి కాలంలోనే అతిపెద్ద యూజర్ బేస్ కలిగిన OTT యాప్ గా అవతరించింది. అయితే, ఉచిత యాక్సెస్ తో పాటుగా ప్రీమియం కంటెంట్ ను కూడా చేసే విధంగా JioCinema Premium ప్లాన్ ను కూడా తీసుకు వచ్చింది. జియోసినిమా లో ప్రీమియం కంటెంట్ ను కోసం ముందుగా HBO మరియు Warner Bros తో ఒప్పందం చేసుకున్న రిలయన్స్, ఇప్పుడు ఈ ఒరవడిని మరింతగా పెంచడానికి NBC Universal తో మల్టీ ఇయర్ ఒప్పందం చేసుకుంది.
SurveyNBC Universal (NBCU) తో జత కట్టడం ద్వారా జియోసినిమా యాప్ లో గంటల అందుబాటులో కొద్దీ అందుబాటులో ఉన్న NBC Universal సినిమాలు మరియు సిరిస్ లను చేసే అవకాశం అందిస్తుంది. అంటే, ఒక్క జియోసినిమా యాప్ పైన మీరు అనేక మూలాల నుండి లభించే కంటెంట్ ను చూడవచ్చు. ఇంధులో, యూనివర్సల్ టెలివిజన్, యూనివర్సల్ ఇంటర్నేషనల్ స్టూడియో sky స్టూడియోస్ వంటి మరిన్ని మూలాల నుండి చాలా కంటెంట్ చూడవచ్చు.
ఇక NBC Universal (NBCU) ద్వారా అందుకనే పాపులర్ మూవీస్ ల విషయాన్ని వస్తే, The last kingdom,ది సూపర్ మారియో బ్రోస్ (మూవీ), Mrs.Devisవంటి మూవీ లతో పాటుగా లేటెస్ట్ విడుదలైన Fast X వంటి మూవీ లను కూడా జియోసినిమా నుండి చూడవచ్చు.
ఇదంతా చూస్తుంటే, రిలయన్స్ ఈ JioCinema ని OTT మార్కెట్ లో గట్టి పోటీదారునిగా నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరి రిలయన్స్ ఈ OTT యాప్ ని ఇంకా ఎంత ముందుకు తీసుకు పోతుందో చూడాలి.