ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో మైక్రోసాఫ్ట్ కొత్త లాంచర్ రిలీజ్
By
Shrey Pacheco |
Updated on 02-Nov-2015
ఆండ్రాయిడ్ యూసర్ ఇంటర్ఫేస్ ను సింప్లిఫై చేసే కొత్త ఆండ్రాయిడ్ యాప్ లాంచర్ ను రిలీజ్ చేసింది. లాంచర్ పేరు, Arrow. ప్రస్తుతం ఇది ప్లే స్టోర్ లో ఈ లింక్ లో ఉంది.
Survey✅ Thank you for completing the survey!
సైజ్ 4.29 MB తో 4.2 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. యాప్స్ అన్నీ usage బట్టి ఆటోమేటిక్ గా అరేంజ్ అవుతాయి. కాంటాక్ట్స కూడా ఎక్కువ కాంటాక్ట్ చేసిన వారివి ముందు కనిపిస్తాయి.
రిమైండర్స్ లో ఈజీగా రిమైండర్ కూడా సెట్ చేసుకునే అవకాశం ఫీచర్ కూడా ఉంది. యాప్స్, పీపల్, రిమైండర్స్, రీసెంట్ ఫోటోస్, ఫైల్ డౌన్లోడ్స్, యాప్ ఇంస్టాల్స్, డ్రాప్ కాల్స్ అన్నీ చూపిస్తుంది లాంచర్.
Arrow లాంచర్ లో ఐకాన్ ప్యాక్స్ కూడా అప్లై చేసుకోగలరు. ఇదే లాంచర్ ను బీటా గా గత సంవత్సరం రిలీజ్ చేసింది మైక్రోసాఫ్ట్. గతంలో నోకియా కూడా Z లాంచర్ రిలీజ్ చేసింది.
Writer, gamer, and hater of public transport. View Full Profile
