బెస్ట్ బ్రాండెడ్ Split AC ల పైన క్యాష్ బ్యాక్ మరియు డీల్స్ : గరిష్టంగా 34% డిస్కౌంట్ మరియు Rs. 4,000 వరకు క్యాష్ బ్యాక్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 04 Jun 2019
HIGHLIGHTS
  • ఈ ఎండల్లో చల్లని గాలిని అందించే బ్రాండెడ్ AC ల పైన పేటియం మాల్ గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను ప్రకిటించింది.

  • కేవలం డిస్కౌంట్ మాత్రమే కాకుండా No Cost EMI వంటి అనేక లాభాలను కూడా పొందవచ్చు.

  • నెలకు అతితక్కువ మొత్తాన్ని చెల్లించే పద్దతిలో ఒక మంచి AC ని సులభంగా కొనుగులు చేయవచ్చు.

బెస్ట్ బ్రాండెడ్ Split AC ల పైన క్యాష్ బ్యాక్ మరియు డీల్స్ : గరిష్టంగా 34% డిస్కౌంట్ మరియు Rs. 4,000 వరకు క్యాష్ బ్యాక్

ఈ సమ్మర్ లో తట్టుకోలేని ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అంతేకాదు, కొన్ని చోట్ల అత్యధికమైన టెంపరేచర్ నమోదవుతున్నాయి. అయితే, ఈ ఎండల్లో చల్లని సేదతీర్చే నిజమైన నేస్తం AC మాత్రమే. వాస్తవానికి AC ధరలు ఎక్కువగా ఉంటాయి, కానీ EMI మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి నెలకు అతితక్కువ మొత్తాన్ని చెల్లించే పద్దతిలో ఒక మంచి AC ని సులభంగా కొనుగులు చేయవచ్చు. ఈ ఎండల్లో చల్లని గాలిని అందించే బ్రాండెడ్ AC ల పైన పేటియం మాల్ గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను ప్రకిటించింది. వాటిలో అత్యంత లాభదాయకమైన డీల్స్ ను మీకోసం అందిస్తున్నాము. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాకుండా No Cost EMI వంటి అనేక లాభాలను కూడా పొందవచ్చు.

Voltas 1.0 Ton 3 Star Inverter Split AC

Voltas సంస్థ నుండి వచ్చిన ఈ 1.0 టన్ ఏసీ, యాంటీ బ్యాక్టీరియల్  ఫిల్టర్లు మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 36,990 గా ఉండగా, పేటియం మాల్  దీన్ని 25% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 27,590 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. దీనితో పాటుగా 3,600 క్యాష్ బ్యాక్ కూడా అందుకోండి . ( LINK )

Hitachi 1.0 Ton 3 Star Inverter Split AC

3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1.0 టన్ ఏసీ, కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 41,290 గా ఉండగా, పేటియం మాల్ దీన్ని 24% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 31,500 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. దీనితో పాటుగా 4,500 క్యాష్ బ్యాక్ కూడా అందుకోండి .( LINK )

Lloyd 1 Ton 3 Star Inverter Split Ac

3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1.0 టన్ ఏసీ, అతితక్కువ పవర్ ఉపయోగించుకొని ఇన్వర్టర్ తో కూడా నడిచేలా ఉంటుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 44,000 గా ఉండగా, పేటియం మాల్ దీన్ని 34% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 29,234 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. దీనితో పాటుగా 3,600 క్యాష్ బ్యాక్ కూడా అందుకోండి . ( LINK )

Panasonic 1 Ton 3 Star Inverter Split Ac

Panasonic సంస్థ నుండి వచ్చిన ఈ ఏసీ మంచి సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్, స్లీప్ మోడ్ మరియు అల్లోయ్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.0 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 39,100 గా ఉండగా, పేటియం మాల్ దీన్ని 22% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 30,360 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. దీనితో పాటుగా 4,500 క్యాష్ బ్యాక్ కూడా అందుకోండి . ( LINK )

Koryo 1 Ton 3 Star Inverter Split Ac

Koryo సంస్థ నుండి వచ్చిన ఈ ఏసీ మంచి సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.0 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 38,990 గా ఉండగా, పేటియం మాల్ దీన్ని 26% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 28,990 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. దీనితో పాటుగా 3,600 క్యాష్ బ్యాక్ కూడా అందుకోండి. ( LINK )

Whirlpool 1.0 Ton 3 Star Inverter Split AC

Whirlpool సంస్థ నుండి వచ్చిన ఈ ఏసీ మంచి సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ తో కూడా నడిపించుకునేలా కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.0 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 48,000 గా ఉండగా, అమెజాన్ ఇండియా దీన్ని 38% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 29,990 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. దీనితో పాటుగా 4,500 క్యాష్ బ్యాక్ కూడా అందుకోండి . ( LINK )

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
split ac offers best split ac deals split ac deals
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Whirlpool 1.5 Ton 3 Star Split Inverter AC - White  (1.5T MAGICOOL PRO Plus 3S COPR INV, Copper Condenser)
Whirlpool 1.5 Ton 3 Star Split Inverter AC - White (1.5T MAGICOOL PRO Plus 3S COPR INV, Copper Condenser)
₹ 29999 | $hotDeals->merchant_name
Samsung 1.5 Ton 5 Star Split Dual Inverter AC - White  (AR18TV5HLTUNNA/AR18TV5HLTUXNA, Alloy Condenser)
Samsung 1.5 Ton 5 Star Split Dual Inverter AC - White (AR18TV5HLTUNNA/AR18TV5HLTUXNA, Alloy Condenser)
₹ 36990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status