Flipkart Sale చివరి రోజు ఈ 50 ఇంచ్ బిగ్ Smart Tv పై భారీ డిస్కౌంట్ అందించింది.!
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది
ఈ బిగ్ సేల్ నుంచి భారీ స్మార్ట్ టీవీ డీల్ అందించింది
ఈ స్మార్ట్ టీవీ లాంచ్ అయిన తర్వాత ఇంత తక్కువ ధరకు లిస్ట్ అవ్వడం కూడా ఇదే మొదటి సారి
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది. ఈరోజు అర్ధరాత్రి తో ముగియనున్న ఈ బిగ్ సేల్ నుంచి భారీ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. అందుకే, Flipkart Sale చివరి రోజు ఈ Smart Tv ని ఎన్నడూ చూడనంత చవక ధరకే అందుకునే వీలుంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ టాప్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దామా.
SurveyFlipkart Sale Smart Tv Deal
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి చివరి రోజు MOTOROLA EnvisionX సిరీస్ యొక్క 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీని 51% డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 డిస్కౌంట్ ప్రైస్ ట్యాగ్ తో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ అయిన తర్వాత ఇంత తక్కువ ధరకు లిస్ట్ అవ్వడం కూడా ఇదే మొదటి సారి అవుతుంది.
SBI Credit Card EMI ఆప్షన్ తో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీ ని మరింత చవక ధరకే అందుకునే అవకాశం వుంది.
Also Read: Moto Buds Series నుంచి భారీ ఫీచర్స్ తో కొత్త బడ్స్ లాంచ్ .. ప్రైస్ మరియు స్పెక్స్ తెలుసుకోండి.!
MOTOROLA EnvisionX TV: ఫీచర్లు
మోటోరోలా EnvisionX సిరీస్ నుంచి వచ్చిన ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4K (3840 x 2160) పిక్సెల్స్ రిజల్యూషన్ స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ ఎన్ విజన్ x ఐకేర్ సపోర్ట్ తో వస్తుంది.ఈ టీవీ మీడియాటెక్ MediaTek 9602 క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB RAM + 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ Dolby Digital, Dolby Digital Plus మరియు DTS True Surround సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. తగిన సౌండ్ అందించడానికి వీలుగా ఈ టీవీ లో 20W బాక్స్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
