అమెజాన్ సేల్ నుండి సగం ధరకే అమ్ముడవుతున్న Split AC లు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 22 Jan 2021
HIGHLIGHTS
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి AC ల పైన గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్

  • అమెజాన్ ఎయిర్ కండీషనర్ల పైన ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.

  • సగం ధరకే ఒక మంచి AC ని మీ సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్ సేల్ నుండి సగం ధరకే అమ్ముడవుతున్న Split AC లు
అమెజాన్ సేల్ నుండి సగం ధరకే అమ్ముడవుతున్న Split AC లు

అమేజాన్ ఇండియా ప్రకటించిన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి AC ల పైన గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ నుండి అతితక్కువ ధరకే బ్రాండెడ్ AC ని మీ సొంతం చేసుకోవచ్చు. మరొక మంచి విషయం ఏమిటంటే, మీరు కనుక ఈ AC లను SBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, సగం ధరకే ఒక మంచి AC ని మీ సొంతం చేసుకోవచ్చు.

1. Whirlpool 1.5 Ton 3 Star Inverter Split AC

అమెజాన్ అఫర్ ధర: రూ.26,990 

కాపర్ కాయిల్ తో వచ్చేటటువంటి ఈ 1 టన్ను 3స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.51,155 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఇండియా ప్రకటించిన 41% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 26,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.

2. Sanyo 1.5 Ton 5 Star Dual Inverter Split AC

అమెజాన్ అఫర్ ధర: రూ.31,990 

కాపర్ కండెన్సర్ తో వచ్చేటటువంటి ఈ 1.5 టన్ను 5 స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 5 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.45,900 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఈ సేల్  ప్రకటించిన 30% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 31,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.

3. Carrier 1.5 Ton 5 Star Inverter Split AC

అమెజాన్ అఫర్ ధర: రూ.37,499

కాపర్ కాయిల్ తో వచ్చేటటువంటి ఈ 1.5 టన్ను 5 స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పెయిన్ 10 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.62,990 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఈ సేల్ నుండి ప్రకటించిన 40% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 37,499 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.

4. LG 1.5 Ton 5 Star Inverter Split AC

అమెజాన్ అఫర్ ధర: రూ.39,990

ఈ 1.5 టన్ను 5 స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 10 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.59,440 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఈ సేల్ నుండి ప్రకటించిన 33% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 39,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.

5. Blue Star 1.5 Ton 3 Star Inverter Split AC

అమెజాన్ అఫర్ ధర: రూ.33,990

ఈ 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 10 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.54,500 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఈ సేల్ నుండి ప్రకటించిన 38% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 33,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Web Title: huge discounts on split acs in amazon great republic day sale
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Whirlpool 1.5 Ton 3 Star Split Inverter AC - White  (1.5T MAGICOOL PRO Plus 3S COPR INV, Copper Condenser)
Whirlpool 1.5 Ton 3 Star Split Inverter AC - White (1.5T MAGICOOL PRO Plus 3S COPR INV, Copper Condenser)
₹ 29999 | $hotDeals->merchant_name
Samsung 1.5 Ton 5 Star Split Dual Inverter AC - White  (AR18TV5HLTUNNA/AR18TV5HLTUXNA, Alloy Condenser)
Samsung 1.5 Ton 5 Star Split Dual Inverter AC - White (AR18TV5HLTUNNA/AR18TV5HLTUXNA, Alloy Condenser)
₹ 36990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status