MOTO G4 Plus ఫోన్ పై మీకు ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్స్ – ఆన్సర్స్

MOTO G4 Plus ఫోన్ పై మీకు ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్స్ – ఆన్సర్స్

MOTO G4 ప్లస్ ఫోన్ 13,499 రూ లకు అమెజాన్ లో 2GB-16GB వేరియంట్ మరియు 14,999 రూ లకు 3GB ర్యామ్-32GB వేరియంట్ లాంచ్ అయ్యి సేల్స్ కూడా స్టార్ట్ అయిన సంగతి తెలిసిన విషయమే. 

కాని ఫోన్ లో కొన్ని డౌట్స్ ఉండిపోయాయి చాలా మందికి.. వాటిని ఇక్కడ తీర్చే ప్రయత్నం చేస్తున్నాను. 

  • ఫోన్ చేతిలో పట్టుకోవటానికి moto G3 లేదా మిగిలిన moto ఫోన్స్ కన్నా బెటర్ గా లేదు. ఎందుకంటే దీనిలో బ్యాక్ దాదాపు ఫ్లాట్ గా ఉంది. curved గా లేదు.
  • దీనిలో gyroscope సెన్సార్ ఉండటం వలన ఫోన్ కు VR హెడ్ సెట్ పెట్టుకొని వీడియోస్ చూడగలరు
  • ఫోన్ లో FM సపోర్ట్ ఉంది. NFC సపోర్ట్ మరియు Compass సెన్సార్ లేవు ఫోన్లో.
  • ఇది వాటర్ ప్రూఫ్ తో రావటం లేదు, కేవలం వాటర్ పడితే ఫోన్ పై ఉండకుండా repel అయ్యే ప్రూఫ్ మాత్రమే ఉంది. వాటర్ స్ప్లాష్ ప్రూఫ్.
  • ఫోన్ లో క్విక్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. టర్బో చార్జర్ కూడా వస్తుంది ఫోన్ తో పాటు. 
  • ఫోన్ లో ఇయర్ piece మరియు లౌడ్ స్పీకర్ ఒకే దగ్గర ఫ్రంట్ లో పై భాగంలో ఉన్నాయి. ఇది mono(single) స్పీకర్, స్టీరియో(ఒకటి కన్నా ఎక్కువ) కాదు.
  • సౌండ్ క్వాలిటీ ఫ్రంట్ స్పీకర్ అవటం వలన లౌడ్ గానే అనిపిస్తుంది కాని టెక్నికల్ గా అంత loudness లేదు. 
  • హెడ్ ఫోన్స్ లో ఆడియో బాగుంటుంది. కాని దీని కన్నా ZUK Z1 లెనోవో హెడ్ ఫోన్స్ ఆడియో బెటర్ అని చెప్పవచ్చు.
  • ఫుల్ మెటాలిక్ బాడీ కాదు. కేవలం సైడ్స్ మాత్రమే మెటల్ ఫ్రేమింగ్ ఉంటుంది. వెనుక panel ప్లాస్టిక్. panel అంత బాలేదు అని చెప్పాలి. 
  • sunlight లో visibility బాగుంది. స్క్రీన్ ఈజీగా కనిపిస్తుంది outdoors లో.
  • డ్యూయల్ మైక్రో సిమ్. ఒకటి 4G సపోర్ట్. ఒకటి 3G సపోర్ట్. అంటే రెండూ 4G సపోర్ట్ తో రావటం లేదు.
  • ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏ angle లో వాడినా పనిచేస్తుంది. ఫాస్ట్ గానే ఉంది.

ఈ లింక్ లో అమెజాన్ లో 2GB/16GB – MOTO G4 Plus 13,499 రూ లకు సెల్ అవుతుంది. 
ఈ లింక్ లో అమెజాన్ లో 3GB/32GB – MOTO G4 Plus 14,999 రూ లకు సెల్ అవుతుంది. 
MOTO G4 ప్లస్ యొక్క మొదటి అభిప్రాయాలు(ఫర్స్ట్ ఇంప్రెషన్స్) కొరకు ఈ లింక్ లోకి వెళ్ళగలరు
MOTO G4 plus అండ్ moto G4 కంప్లీట్ స్పెక్స్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళండి.
MOTO G Play మొబైల్ డిటేల్స్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళగలరు 

 MOTO G4 Unboxing తెలుగు వీడియో క్రింద చూడండి..

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo