మీకు తెలియని యాప్: మెటల్

మీకు తెలియని యాప్: మెటల్
HIGHLIGHTS

ఫేస్ బుక్ అండ్ ట్విటర్ రెండూ ఒకే యాప్ లో

ఫేస్ బుక్ అండ్ ట్విటర్ ను ఒకే యాప్ లో వాడుకునేందుకు కొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లే స్టోర్ లోకి వచ్చింది. దీని పేరు Metal. ఈ లింక్ లో ప్లే స్టోర్ లో ఉంది. 4.3 స్టార్ రేటింగ్ తో 2.2MB సైజ్ లో ఉంది.

ఆండ్రాయిడ్ 4.1 అండ్ దాని తరువాత OS వెర్షన్స్ పై వర్క్ అవుతుంది. 2g ఇంటర్నెట్ లో 3 మినిట్స్ లో డౌన్లోడ్ చేయగలరు. లేటెస్ట్ గా అక్టోబర్ 17 న అప్ డేట్ అయ్యింది.

దీని లోని ఉన్న ఫీచర్స్…
1. మీరు ఏ యాప్ ఓపెన్ చేసి ఉన్నా.. నోటిఫికేషన్ బార్ నుండి షార్ట్ కట్ ఆప్షన్స్ తో మెటల్ ను ప్రివియస్ యాప్ పై overlay లో వాడగలరు. 
2. ఇది మొబైల్ బ్రౌజర్ లో కనిపించే ఫేస్ బుక్ ఇంటర్ ఫేస్ అండ్ ట్విటర్ UI లతో వస్తుంది. ప్రత్యేకంగా కొత్త UI ఇవ్వలేదు.
3. సైడ్ బార్ ద్వారా ఫ్రెండ్స్, మెసేజెస్, సర్చ్, న్యూస్ ఫీడ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
4. పై రైట్ కార్నర్ లో ఉండే మెను ఐకాన్ పై క్లిక్ చేస్తే మోస్ట్ రీసెంట్, టాప్ స్టోరీస్, షేర్, jump to top, రిఫ్రెష్ అండ్ Close వంటి యూస్ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి.

మైనస్ విషయాలు..

1. స్లో గా లోడ్ అవుతుంది ఫేస్ బుక్. ట్విటర్ ఫర్వాలేదు. 
2. డిఫరెంట్ UI లేదు.
3. ఎక్కువ థర్డ్ పార్టీ ఆప్షన్స్ లేవు.

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo