అమెజాన్ సేల్ నుండి సగం ధరకే అమ్ముడవుతున్న Split AC లు
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి AC ల పైన గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్
అమెజాన్ ఎయిర్ కండీషనర్ల పైన ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.
సగం ధరకే ఒక మంచి AC ని మీ సొంతం చేసుకోవచ్చు.
అమేజాన్ ఇండియా ప్రకటించిన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి AC ల పైన గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ నుండి అతితక్కువ ధరకే బ్రాండెడ్ AC ని మీ సొంతం చేసుకోవచ్చు. మరొక మంచి విషయం ఏమిటంటే, మీరు కనుక ఈ AC లను SBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, సగం ధరకే ఒక మంచి AC ని మీ సొంతం చేసుకోవచ్చు.
1. Whirlpool 1.5 Ton 3 Star Inverter Split AC
అమెజాన్ అఫర్ ధర: రూ.26,990
కాపర్ కాయిల్ తో వచ్చేటటువంటి ఈ 1 టన్ను 3స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.51,155 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఇండియా ప్రకటించిన 41% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 26,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.
2. Sanyo 1.5 Ton 5 Star Dual Inverter Split AC
అమెజాన్ అఫర్ ధర: రూ.31,990
కాపర్ కండెన్సర్ తో వచ్చేటటువంటి ఈ 1.5 టన్ను 5 స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 5 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.45,900 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఈ సేల్ ప్రకటించిన 30% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 31,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.
3. Carrier 1.5 Ton 5 Star Inverter Split AC
అమెజాన్ అఫర్ ధర: రూ.37,499
కాపర్ కాయిల్ తో వచ్చేటటువంటి ఈ 1.5 టన్ను 5 స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పెయిన్ 10 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.62,990 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఈ సేల్ నుండి ప్రకటించిన 40% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 37,499 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.
4. LG 1.5 Ton 5 Star Inverter Split AC
అమెజాన్ అఫర్ ధర: రూ.39,990
ఈ 1.5 టన్ను 5 స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 10 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.59,440 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఈ సేల్ నుండి ప్రకటించిన 33% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 39,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.
5. Blue Star 1.5 Ton 3 Star Inverter Split AC
అమెజాన్ అఫర్ ధర: రూ.33,990
ఈ 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 10 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.54,500 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఈ సేల్ నుండి ప్రకటించిన 38% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 33,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.