6020 బ్యాటరీ తో ఇండియాలో Gionee మారథాన్ M5 లాంచ్

6020 బ్యాటరీ తో ఇండియాలో Gionee మారథాన్ M5 లాంచ్

ఈ రోజు ఇండియాలో Gionee బ్రాండ్ మారథాన్ M5 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ – 17,999 రూ. ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్క్లూజివ్ గా సెల్ అవుతుంది.

స్పెక్స్ – 5.5 in HD అమోలేడ్ డిస్ప్లే, 1.3GHz మీడియా టెక్ 6735 ప్రాసెసర్, 3 gb ర్యామ్, 32 ఇంబిల్ట్ స్టోరేజ్, 128 sd కార్డ్ సపోర్ట్.

13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరాస్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os బేస్డ్ Amigo 3.1 యూసర్ ఇంటర్ఫేస్, IR blaster ఉన్నాయి.

దీనిలో హై లైట్ ఫీచర్ 6000 mah బ్యాటరీ. ఇందులోని బ్యాటరీ వేరే మొబైల్ కు చార్జింగ్ చేయగలదు. రివర్స్ చార్జింగ్ ఫీచర్ తో మరో రెండు ఫోనులకు చార్జింగ్ చేస్తుంది.

దీనికి లెనోవో P1 పోటీ ఇవనుంది. 15,999 రూ లకు 2gb ర్యామ్,  5000 mah బ్యాటరీ తో వస్తుంది ఇది. గతంలో Gionee మారథాన్ M4 ను 15,499 రూ లకు 5000 బ్యాటరీ తో విడుదల చేసింది.

Gionee Marathon M5 ఫ్లిప్ కార్ట్ లో 17999 Rs లకు కొనండి

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo