మోటో X style ఇండియా లాంచ్
By
PJ Hari |
Updated on 08-Oct-2015
ఈ రోజు ఇండియాలో మోటోరోలా మోటో X స్టైల్ పేరుతో కొత్త మోడల్ లాంచ్ అయ్యింది. ఇది రెండు వేరియంట్స్ లో వస్తుంది. 16GB ప్రైస్ 29,999 రూ. 32GB ప్రైస్ 31,999 రూ
Survey✅ Thank you for completing the survey!
మోటో x స్టైల్ స్పెసిఫికేషన్స్ – 5.7 in QHD 1440 x 2560 పిక్సెల్స్ 520 PPi డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 808 hexa కోర్ 1.8GHz ప్రొసెసర్, 3gb ర్యామ్, 16/32GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఆప్షన్స్
128GB sd కార్డ్ సపోర్ట్, 21MP డ్యూయల్ CCT ఫ్లాష్ 4K వీడియో రికార్డింగ్ రేర్ కెమేరా, 5MP 87 డిగ్రీ వైడ్ angle లెన్స్ ఫ్రంట్ కెమెరా, 3000 mah బ్యాటరీ, వాటర్ repellent నానో కోటింగ్ మరియు టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్.
NFC, 4G LTE, ఆండ్రాయిడ్ 5.1.1, 179 గ్రా బరువు ఉన్న ఈ మోడల్ జులై నెలలో అనౌన్స్ అయ్యింది. ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్క్లూసివ్ గా అక్టోబర్ 14 మిడ్ నైట్ నుండి కొన్ని ఓపెనింగ్ ఆఫర్స్ తో సేల్ అవుతుంది.