Flipkart End Of Season Sale నుంచి కేవలం 43 ఇంచ్ రేటుకే 55 ఇంచ్ 4K Smart Tv లభిస్తోంది.!
Flipkart End Of Season Sale ను కొత్తగా ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది
ఈ లేటెస్ట్ సేల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ అందించింది
ఈ బిగ్ డీల్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుంది
Flipkart End Of Season Sale ను కొత్తగా ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ లేటెస్ట్ సేల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ అందించింది. ఈ డీల్స్ లో బెస్ట్ డీల్ గురించి ఈరోజు చూడనున్నాము. అదేమిటంటే, కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే లేటెస్ట్ బ్రాండెడ్ 55 ఇంచ్ 4K Smart Tv లభిస్తోంది. ఈ బిగ్ డీల్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుంది. బడ్జెట్ ధరలో బిగ్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న యూజర్లు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyFlipkart End Of Season Sale: 4K Smart Tv డీల్
ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది. ఈ సేల్ డిసెంబర్ 12వ తేదీ నుంచి మొదలయ్యింది మరియు డిసెంబర్ 21న ముగుస్తుంది. ఈ సేల్ నుంచి iFFALCON లేటెస్ట్ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ఈరోజు బిగ్ డీల్ అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 62% భారీ డిస్కౌంట్ తో రూ. 24,999 ప్రైస్ తో సేల్ నుంచి లిస్ట్ అయ్యింది.

ఈ టీవీని BOB CARD EMI మరియు HDFC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: Motorola Edge 70 5G లాంచ్ కంటే ముందే కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
iFFALCON (55) 4K Smart Tv : ఫీచర్స్
ఈ ఐఫాల్కన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, HDR 10 మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ మెటాలిక్ బెజెల్ లెస్ డిజైన్ తో ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ (12W + 12W) డ్యూయల్ స్పీకర్ సెటప్ తో ఉంటుంది మరియు టోటల్ 24W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుందని ఐఫాల్కన్ తెలిపింది. ఈటీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 రేటింగ్ అందుకుంది.