బడ్జెట్ ధరలో బిల్ట్ ఇన్ Dolby Atmos సౌండ్ బార్ తో వచ్చే బెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv డీల్.!

HIGHLIGHTS

బెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv డీల్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి అందుబాటులో ఉంది

ఈ టీవీ బడ్జెట్ ధరలో బిల్ట్ ఇన్ Dolby Atmos సౌండ్ బార్ తో వస్తుంది

ఈ స్మార్ట్ టీవీ ఇంటిగ్రేటెడ్ 88W బిల్ట్ ఇన్ సౌండ్ బార్ తో వస్తుంది

బడ్జెట్ ధరలో బిల్ట్ ఇన్ Dolby Atmos సౌండ్ బార్ తో వచ్చే బెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv డీల్.!

బడ్జెట్ ధరలో బిల్ట్ ఇన్ Dolby Atmos సౌండ్ బార్ తో వచ్చే బెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv డీల్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి అందుబాటులో ఉంది. ఈ బిగ్ స్మార్ట్ టీవీ పవర్ ఫుల్ సౌండ్ అందించే బిల్ట్ ఇన్ ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ తో జతగా వస్తుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీలో గొప్ప విజువల్స్ తో పాటు గొప్ప సౌండ్ కూడా మీరు ఆస్వాదించవచ్చు. అంతేకాదు, ఈరోజు అమెజాన్ నుంచి ఈ స్మార్ట్ టీవీ మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv : డీల్

కాలిఫోర్నియా బెస్ట్ కంపెనీ Vu ఇండియన్ మార్కెట్లో అందించిన 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 65VIBE-DV స్మార్ట్ టీవీ గురించి మేము ఇప్పుడు చెబుతోంది. ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ సౌండ్ బార్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 43% భారీ డిస్కౌంట్ తో రూ. 45,490 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ గరిష్టంగా రూ. 50,971 రూపాయల వరకు సేల్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తుంది.

Vu (65) QLED Smart Tv offer on amazon

ఈ స్మార్ట్ టీవీ ని మరింత తక్కువ ధరకు అందుకోవడానికి వీలుగా మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని ఈరోజు IDFC, Yes Bank మరియు HSBC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ మీకు కేవలం రూ. 43,990 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Realme Narzo 90 5G స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ రివీల్ చేసిన కంపెనీ.!

Vu (65) QLED Smart Tv : ఫీచర్స్

ఈ వియు స్మార్ట్ టీవీ 4K UHD (3840×2160) రిజల్యూషన్ కలిగిన A+ గ్రేడ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది మరియు ఈ ప్యానల్ 60Hz రిఫ్రెష్ రేట్ తో కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, HDR 10+ మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ A.I. Processor తో నడుస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ జతగా 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది ఈ టీవీ స్మూత్ గా పని చేయడానికి మరియు ఎక్కువ యాప్స్ స్టోర్ చేయడానికి సహకరిస్తుంది.

ఒక ఈ టీవీ సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ ఇంటిగ్రేటెడ్ 88W బిల్ట్ ఇన్ సౌండ్ బార్ తో వస్తుంది. ఇది మంచి డీప్ బాస్ మరియు క్లియర్ వాయిస్ ఆఫర్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ ఆడియో ఓన్లీ మోడ్ మరియు ఆటో వాల్యూమ్ కంట్రోల్ వంటి మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఈథర్నెట్ మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo