6,490 రూ లకు వీడియోకాన్ Z55 మోడల్ లాంచ్

HIGHLIGHTS

ఆక్టో కోర్ ప్రొసెసర్, 5 in HD డిస్ప్లే

6,490 రూ లకు వీడియోకాన్ Z55 మోడల్ లాంచ్

తాజగా వీడియో కాన్ Z55 డాష్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇది కేవలం ఫ్లిప్ కార్ట్ లో సేల్ అవుతుంది. దీని ప్రైస్ 8,499 రూ. కాని ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా 6,490 రూ లకు available అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – 1.4GHz కార్టెక్స్ A7 ఆక్టో కోర్ ప్రొసెసర్, 5 in HD IPS anti ఫింగర్ ప్రింట్స్ మరియు asahi డ్రాగన్ టెయిల్ z X గ్లాస్ డిస్ప్లే. 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb అదనపు మెమరీ, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ os, 8MP బ్యాక్ అండ్ 5MP ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అండ్ డ్యూయల్ anti reflective కోటింగ్ కేమేరాస్, 2200 mah బ్యాటరీ

వీడియో కాన్ Z55 dash తో  పాటు V-Secure అనే anti వైరస్ యాప్ మరియు V-safe యాప్స్ ను 90 రోజుల పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది. కంపెని ఈ ఫోన్ కు డిజైన్ పరంగా కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్లు చెబుతుంది.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo