8,499 రూ లకు 3GB ర్యామ్, గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, 4G తో మైక్రో మాక్స్ కాన్వాస్ Evok లాంచ్

8,499 రూ లకు 3GB ర్యామ్, గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, 4G తో మైక్రో మాక్స్ కాన్వాస్ Evok లాంచ్

మైక్రో మాక్స్ కాన్వాస్ Evok పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది నిన్న. ప్రైస్ – 8,499 రూ. దీనిలో ఉన్న  హై లైట్స్ 3GB ర్యామ్, 3000 mah బ్యాటరీ

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మిగిలిన స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..

  • 5.5in HD డిస్ప్లే with 267PPi
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
  • 1.4GHz స్నాప్ డ్రాగన్ 415 ఆక్టో కోర్ ప్రొసెసర్
  • 3GB ర్యామ్
  • 13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్
  • ఆండ్రాయిడ్ 5.0.1 
  • 4G ఇంటర్నెట్
  • 3000 mah బ్యాటరీ
  • adreno 405 GPU
  • 16GB ఇంబిల్ట్ స్టోరేజ్

 

కార్బన్ ఫైబర్ బ్యాక్ panel అండ్ 2.5D గ్లాస్ ఫ్రంట్ panel తో evok బ్లాక్ కలర్ లో అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో సెల్ అవనుంది మొబైల్.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo