Smart Watch Deals: చవక ధరలో కొత్త వాచ్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.!
మెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ వాచ్ డీల్స్ అందించింది
కొత్త Smart Watch కొనాలని చూస్తున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్
కేవలం రూ. 1,000 బడ్జెట్ లో మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ వాచ్ అందుకోండి
Smart Watch Deals: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ వాచ్ డీల్స్ అందించింది. కొత్త స్మార్ట్ వాచ్ ను కొనాలని చూస్తున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ఈ సేల్ నుంచి గొప్ప ఫీచర్స్ కలిగిన బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లను సైతం గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ. 1,000 బడ్జెట్ లో అందుకునే అవకాశం అమెజాన్ ఈరోజు ఈ సేల్ నుంచి అందించింది.
SurveySmart Watch Deals:
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ సేల్ నుంచి ఈ డీల్స్ ను అందించింది. ఈరోజు ఈ సేల్ నుండి Fire-Boltt, boAt మరియు Noise బ్రాండ్ స్మార్ట్ వాచ్ లను భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరకే ఆఫర్ చేస్తోంది. వాటిలో 3 బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.

Fire-Boltt Ninja Call Pro Max
ఆఫర్ ధర : రూ. 1,099
ఫైర్ బోల్ట్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు 93% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 1,099 ఆఫర్ ధరకే అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ వాచ్ పెద్ద 2.01 ఇంచ్ స్క్రీన్, 120+ స్పోర్ట్స్ మోడ్స్, హెల్త్ సూట్ మరియు వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది మరియు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ తో వస్తుంది. Buy From Here
boAt Wave Sigma 3
ఆఫర్ ధర : రూ. 1,099
బోట్ బ్రాండ్ న నుంచి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుంచి 88% భారీ డిస్కౌంట్ తో ఈరోజు కేవలం రూ. 1,099 డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ కూడా పెద్ద 2.01 HD ఇంచ్ స్క్రీన్, ఎమెర్జెన్సీ SOS సపోర్ట్, Crest+ OS సపోర్ట్, QR Code Hub, స్పోర్ట్స్ మోడ్స్ మరియు Turn-by-Turn Navigation సపోర్ట్ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Navaratri 2024: పండుగ శుభాకాంక్షలు మరియు స్టేటస్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకోండి.!
Noise Twist
ఆఫర్ ధర : రూ. 1,199
నోయిస్ యొక్క ఈ రౌండ్ డయల్ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఈరోజు చాలా చవక ధరకు లభిస్తోంది. ఈ వాచ్ ఈరోజు 76% భారీ డిస్కౌంట్ తో రూ. 1,199 ధరకే లభిస్తోంది. ఈ వాచ్ 100+ వాచ్ ఫేసెస్, IP68 రేటింగ్, హార్ట్ రేట్ మరియు స్లీప్ మోనిటర్ వంటి అన్ని ఫీచర్స్ ను కలిగి వుంది. Buy From Here
Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile