బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!
మంచి స్మార్ట్ వాచ్ ను డిస్కౌంట్ ఆఫర్లతో బడ్జెట్ ధరలో పొందే అవకాశం
బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లను బడ్జెట్ ధరలోనే అందుకోండి
డిస్కౌంట్ అఫర్ తో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్
మీ రోజును స్మార్ట్ గా చేసే ఒక మంచి స్మార్ట్ వాచ్ ను డిస్కౌంట్ ఆఫర్లతో బడ్జెట్ ధరలో పొందే అవకాశం ఇప్పుడు మీకు అందుబాటులో వుంది. ఈరోజు అమెజాన్ బెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లను డిస్కౌంట్ అఫర్ తో అందిస్తోంది. ఈ అఫర్ ద్వారా మీరు బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లను బడ్జెట్ ధరలోనే పొందే అవకాశం వుంది. అందుకే, అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ అఫర్ తో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాను.
SurveyFire-Boltt Ninja 3
అఫర్ ధర: రూ. 1,099
మంచి స్మార్ట్ వాచ్ బ్రాండ్ గా యూజర్ల రేటింగ్ అందుకున్నFire-Boltt బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ 1.83 బిగ్ ఫుల్ టచ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ వాచ్ 118 స్పోర్ట్స్ మోడ్స్, 100 పైగా క్లౌడ్ వాచ్ ఫేస్ లతో పాటుగా SpO2 ట్రాకింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్ వంటి చాలా ఫీచర్లను కలిగి వుంది. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు 89% డిస్కౌంట్ తో రూ. 1,099 ధరతో లభిస్తోంది. Buy From Here
Noise ColorFit Pulse Grand
అఫర్ ధర: రూ. 1,299
నోయిస్ బ్రాండ్ అందించిన బడ్జెట్ స్మార్ట్ వాచ్ ColorFit Pulse Grand ఈరోజు అమెజాన్ నుండి 68% డిస్కౌంట్ తో కేవలం రూ. 1,299 ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD డిస్ప్లే, 60 స్పోర్ట్స్ మోడ్స్, 150 వాచ్ ఫేస్ లు, ఫాస్ట్ ఛార్జ్ SpO2, స్ట్రెస్, స్లీప్, హార్ట్ రేట్ మోనిటరింగ్ తో పాటుగా IP68 వాటర్ ప్రూఫ్ తో వస్తుంది. Buy From Here
boAt Wave Call
అఫర్ ధర: రూ. 1,599
ప్రముఖ బ్రాండ్ బోట్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ అడ్వాన్స్డ్ డేడికేటెడ్ బ్లూటూత్ కాలింగ్ చిప్, 1.69 ఇంచ్ HD డిస్ప్లే, 150+ వాచ్ ఫేస్ లు, మల్టీ స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్ రేట్, SpO2 ట్రాకింగ్ తో మరియు IP68 రేటింగ్ తో వాటర్ ప్రూఫ్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి 80% డిస్కౌంట్ తో కేవలం రూ. 1,599 ధరలో లభిస్తోంది. Buy From Here
Fastrack New Limitless FS1
అఫర్ ధర: రూ. 2,495
ప్రముఖ వాచ్ కంపెనీ ఫాస్ట్ ట్రాక్ అందించిన ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.95 ఇంచ్ హారిజాన్ కర్వ్ డిస్ప్లే, BT కాలింగ్, బిల్ట్ ఇన్ అలెక్సా, ATS చిప్ సెట్, 100+ స్పోర్ట్స్ మోడ్స్, 150+ వాచ్ ఫెసెస్ లతో పాటుగా మరిన్ని ఫీచర్లను కలిగి వుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile