Amazon GFF Sale: భారీ డిస్కౌంట్ తో రూ.1,000 లోపలే లభిస్తున్న స్మార్ట్ వాచ్ లు.!

Amazon GFF Sale: భారీ డిస్కౌంట్ తో రూ.1,000 లోపలే లభిస్తున్న స్మార్ట్ వాచ్ లు.!

అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈరోజు అర్ధరాత్రి నుండి సేల్ మొదలవుతుండగా, Prime Members కి మాత్రం 12 గంటల ముందుగానే సేల్ యాక్సెస్ ను అందించింది అమేజాన్. అంటే, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రైమ్ మెంబెర్స్ కి సేల్ మొదలయ్యింది. ఈరోజు సేల్ నుండి అమేజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం భారీ స్మార్ట్ వాచ్ ఆఫర్లను అందించింది. Amazon GFF Sale నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బడ్జెట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. beatXP Marv Neo

Sale Price : రూ. 898    

పెద్ద డిస్ప్లే, IP68 వాటర్ రెసిస్టెంట్, AI వాయిస్ సపోర్ట్ మరియు బ్లూటూత్ సపోర్ట్ కలిగిన ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు 87% భారీ డిస్కౌంట్ సేల్ అవుతోంది. బడ్జెట్ ధరలో తగిన స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్న వారికి ఈ స్మార్ట్ వాచ్ మంచి ఎంపిక కావచ్చు. అంతేకాదు, ఈ స్మార్ట్ వాచ్ 100+ Sports Modes, Heart & SpO2 వంటి ఫీచర్లను కూడా కలిగి వుంది. BUY From Here

2. beatXP Marv Raze 

Sale Price : రూ. 998

ఈ స్మార్ట్ వాచ్ 1.96 లార్జ్ డిస్ప్లేతో వస్తుంది మరియు ఈరోజు 87% బరి డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ వాచ్ 60Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, SpO2 & Stress మోనిటరింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ కాలింగ్ తో వస్తుంది. రూ. 1,000 రూపాయల బడ్జెట్ లో మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్న వారు ఈ స్మార్ట్ వాచ్ డీల్ ను పరిశీలించవచ్చు. BUY From Here

3. Fire-Boltt Ninja 3

Sale Price : రూ. 1,098

మంచి స్మార్ట్ వాచ్ బ్రాండ్ గా పేరొందిన Fire-Boltt నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమేజాన్ GFF Sale నుండి 89% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.83 ఇంచ్ బిగ్ డిస్ప్లే, 100+ స్పోర్ట్ మోడ్స్, SpO2 మోనిటరింగ్, 100 క్లౌడ్ బేస్ ఫెసెస్, IP68 వాటర్ ప్రూఫ్ తో పాటుగా బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ తో వస్తుంది. BUY From Here

4. Noise Vivid

Sale Price : రూ. 1,098

నాయిస్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు 78% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 1,098 ధరకే లభిస్తోంది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ మెటాలిక్ డయల్, AI వాయిస్ అసిస్టెంట్, హార్ట్ రేట్ మోనిటరింగ్ 7 డేస్ బ్యాటరీ, 100+ వాచ్ ఫేసెస్ మరియు మరిన్ని ఫీచర్లతో బడ్జెట్ ధరలో లభిస్తోంది. BUY From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo