Rs 396 కి 84GB 4G డేటా తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ….!!! JIO దెబ్బకి ఎవరైనా దిగి రావలిసిందే ….!!! JIO నా మజాకా …!!!

JIO  దెబ్బకి ఎవరైనా దిగి రావలిసిందే ….!!!  Vodafone  ఇప్పుడు మార్కెట్ లో ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది .
Vodafone  యొక్క ఈ కొత్త ఆఫర్ లో యూజర్ కి  84GB డేటా తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా లభిస్తుంది .  కానీ  ఈ ఆఫర్ కింద ప్రతీ రోజూ 300 మినిట్స్  లిమిట్  ఉంటుంది. 
 యూజర్ కి ప్రతీ రోజూ  1GB  డేటా లభిస్తుంది .  ఈ ఆఫర్ లో 84 రోజుల వాలిడిటీ లభిస్తుంది .   ఈ ఆఫర్ యూజర్ కి  Rs 396  వరకు పే చేయాలిసి ఉంటుంది .  ఈ ఆఫర్ కి లిమిటెడ్ పీరియడ్ మాత్రమే వుంది . ఈ ఆఫర్ గురించి Vodafone  నుంచి వచ్చిన sms ద్వారా తెలియవచ్చింది . 
 జియో   Rs 399  ధర సేమ్ ఇలాంటి ప్లాన్ తోనే వచ్చింది .  84  రోజులకు ప్రతీ రోజూ 1GB  డేటా లభిస్తుంది .  దీనిలో కూడా అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ లభిస్తుంది . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :