రూ. 12,000 బడ్జెట్ లో లభిస్తున్న QLED Smart Tv ఆఫర్స్ పైన ఒక లుక్కేయండి.!
బడ్జెట్ ధరలో లభిస్తున్న QLED Smart Tv ఆఫర్స్ కూడా ఉన్నాయి
10 వేల నుంచి 12 వేల ధరలో లభించే క్యూలెడ్ స్మార్ట్ టీవీలు
రెండు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి
బడ్జెట్ ధరలో లభిస్తున్న QLED Smart Tv ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈరోజు అతి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఆఫర్స్ పైన ఒక లుక్కేద్దాం. ఎందుకంటే, ప్రీమియం ధరలో స్మార్ట్ టీవీ లు చాలానే అందుబాటులో ఉన్నాయి. కానీ, 10 వేల నుంచి 12 వేల ధరలో లభించే క్యూలెడ్ స్మార్ట్ టీవీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో బెస్ట్ డీల్స్ ను ఈరోజు చూద్దాం.
SurveyQLED Smart Tv : ఆఫర్స్
10 నుంచి 12 వేల ధరలో రెండు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ డీల్స్ Flipkart నుండి లభిస్తున్నాయి. ఈ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.

Infinix 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : రూ. 10,999
ఇన్ఫినిక్స్ యొక్క ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు 42% డిస్కౌంట్ తో రూ. 10,999 ఆఫర్ ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. ఈ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పైన 5% SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 1366 x 768 రిజల్యూషన్ కలిగి HDR 10 సపోర్ట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ లో HDMI, USB మరియు Wi-Fi సపోర్ట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ బడ్జెట్ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
Also Read: Nothing Phone (2a) Plus: గొప్ప డిజైన్ తో మరియు ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో వచ్చింది.!
Thomson 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : రూ. 10,999
థాంసన్ యొక్క ఈ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కూడా ఈరోజు 42% డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 11,499 ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ 32 ఇంచ్ క్యూలెడ్ టీవీ పైన కూడా 5% SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 1366 x 768 రిజల్యూషన్ కలిగి HDR 10 సపోర్ట్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ లో కూడా HDMI, USB మరియు Wi-Fi సపోర్ట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో మరియు 20W సౌండ్ అందించే స్పీకర్స్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile