పెద్ద స్మార్ట్ టీవీ కొనడానికి చూస్తున్న వారికి మంచి ఆఫర్స్ ఈరోజు లభిస్తున్నాయి. ప్రైమ్ డే సేల్ కంటే ముందే అమెజాన్ ఇండియా స్మార్ట్ టీవీల పైన గొప్ప డీల్స్ ను అందిస్తోంది. వాటిలో మంచి డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ Smart Tv డీల్స్ పైన ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
బెస్ట్ 55 ఇంచ్ Smart Tv డీల్స్
ఈరోజు అమెజాన్ ఇండియా కొడాక్, హైసెన్స్ మరియు LG స్మార్ట్ టీవీ ల పై గొప్ప ఆఫర్లు అందించింది. వీటిలో బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
కొడాక్ మ్యాట్రిక్స్ సిరీస్ యొక్క 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు 47% డిస్కౌంట్ తో రూ. 31,999 ధరకు అమెజాన్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తుంది.
Kodak(55 ఇంచ్) QLED Smart TV
ఈ టీవీ లో HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ మరియు 40W సౌండ్ అందించే స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ పైన No Cost EMI ఆఫర్ ను అందించింది. Buy From Here
Hisense (55 ఇంచ్) QLED Smart TV
ఆఫర్ ధర : రూ. 31,999
హై సెన్స్ యొక్క ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 51% డిస్కౌంట్ తో రూ. 33,999 ధరకు ఈరోజు అమెజాన్ నుండి లభిస్తోంది. ఈ టీవీ పైన రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. Buy From Here
Hisense (55 ఇంచ్) QLED Smart TV
ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు ALLM VRR 48-60 Hz సపోర్ట్ ను కలిగి వుంది. ఈ టీవీ కూడా Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ ను కలిగి వుంది. ఈ టీవీ HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
ఈ రెండు క్యూలెడ్ స్మార్ట్ టీవీలు కూడా మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ గా చెప్పవచ్చు.