అమెజాన్ నుండి 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్
ఈరోజు బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి
50-ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరకే పొందవచ్చు
అమెజాన్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్
అమెజాన్ నుండి ఈరోజు బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈ అమెజాన్ నుండి ఈరోజు మంచి ఫీచర్లు కలిగిన టాప్ బ్రాండెడ్ 50-ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ తో పాటుగా మంచి లాభాలను కూడా పొందవచ్చు. అందుకే, మంచి ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్లను ఇక్కడ చూడవచ్చు. వీటిలో, Mi , LG, TCL మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను ఇక్కడ చూడవచ్చు.
SurveyTCL (50 inches) 4K Ultra HD Smart TV
అమెజాన్ డీల్ ధర: రూ .33,999
అమెజాన్ నుండి ఈ టీవీని ఈరోజు 43% డిస్కౌంట్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 1 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. Buy From Here
Toshiba (50 inches) Vidaa OS Series 4K Ultra HD
అమెజాన్ అఫర్ ధర: రూ .34,990
అమెజాన్ నుండి ఈరోజు మీరు ఈ టీవీని 26% డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లతో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Atmos మరియు Dolby Vision టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో బిల్ట్ ఇన్ Alexa మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. Buy From Here
Mi (50 Inches) 4K Ultra HD Smart TV
అఫర్ ధర : Rs.38,990
ఈ 50 అంగుళాల Mi (50 Inches) 4K Ultra HD మంచి పిక్చెర్ క్వాలిటీ అందించగలదు మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లతో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby మరియు DTS రెండింటికి సపోర్ట్ కలిగ్గిన 20 స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ నుండి ఈరోజు కేవలం Rs.38,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy From Here
LG (43 inches) 4K Ultra HD Smart TV
అమెజాన్ డీల్ ధర: రూ .50,099
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 64,990 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన అమెజాన్ ఈరోజు అందించిన 23% స్కౌంట్ తో కేవలం రూ. 50,099 రూపాయల డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ 20W సౌండ్, గూగుల్ అసిస్టెంట్, HDMI మరియు USB పోర్ట్స్ తో వస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile