Smart Tv: లేటెస్ట్ 4K UHD Android 10 టీవీ పైన భారీ డిస్కౌంట్

Smart Tv: లేటెస్ట్ 4K UHD Android 10 టీవీ పైన భారీ డిస్కౌంట్
HIGHLIGHTS

లేటెస్ట్ 4K UHD Android 10 టీవీ పైన 54% భారీ డిస్కౌంట్

పెద్ద 4K స్మార్ట్ టీవీని కేవలం FHD స్మార్ట్ టీవీ ధరకే పొందవచ్చు

10% అధనపు తగ్గింపు కూడా లభిస్తుంది

ఫ్లిప్‌కార్ట్ ఈరోజు లేటెస్ట్ 4K UHD Android 10 టీవీ పైన 54% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాదు, కోటక్ మరియు సిటీ బ్యాంక్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీని కొనేవారికి 10% అధనపు తగ్గింపు కూడా లభిస్తుంది. మొత్తంగా, ఇండియన్ మార్కెట్లోకి లేటెస్ట్ గా వచ్చిన ఈ పెద్ద 4K స్మార్ట్ టీవీని కేవలం FHD స్మార్ట్ టీవీ ధరకే పొందవచ్చు. మరైతే, ఈరోజు ఫ్లిప్‌కార్ట్ నుండి భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లతో లభిస్తున్న ఈ Cooca యొక్క 43 ఇంచ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అఫర్ గురించి తెలుసుకుందామా…!

Coocaa (43 inch) UHD (4K) Android TV: ప్రైస్&స్పెక్స్

ఈ UHD (4K) స్మార్ట్ టీవీ 54% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయల ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన భారీ ఎక్స్చేంజ్, Kotak మరియు Citi బ్యాంక్ కార్డ్స్ పైన 10%, తగ్గింపు మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కలిగివుంది. Buy From Here

ఇక ఈ స్మార్ట్ టీవీ స్పెక్స్ విషయానికి వస్తే, ఇది 4K UHD స్మార్ట్ టీవీ. అంటే, ఈ టీవీ 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది మరియు Android 10 OS పైన పనిచేస్తుంది. ఈ టీవీ Cortex A53 ప్రాసెసర్ మరియు Mali-G52 GPU తో వస్తుంది. దీనికి జతగా 2జిబి ర్యం మరియు 32 జిబి స్టోరేజ్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Digital మరియు DTS సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 16 సౌండ్ అవుట్ పుట్ అందించే స్పీకర్లను కలిగివుంది.

ఇక కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ 3HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ట్ వస్తుంది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి Youtube, Netflix మరియు amazon వంటి వేలాది యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo