అతి భారీ డిస్కౌంట్ తో రూ. 17,999 ధరకే లభిస్తున్న బ్రాండెడ్ 43 ఇంచ్ 4K Smart Tv

HIGHLIGHTS

43 ఇంచ్ Smart Tv ని కేవలం రూ. 17,999 రూపాయల ధరకే అందుకోండి

తెలుగు రాష్ట్రల్లో ఈ టీవీ స్టాక్ అందుబాటులో వుంది

ఇంత చవక ధరలో ఈ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ లభించడం ఇదే మొదటిసారి

అతి భారీ డిస్కౌంట్ తో రూ. 17,999 ధరకే లభిస్తున్న బ్రాండెడ్ 43 ఇంచ్ 4K Smart Tv

43 ఇంచ్ 4K Smart Tv ని కేవలం రూ. 17,999 రూపాయల ధరకే పొందే అద్భుతమైన అవకాశం ఈరోజు అందుబాటులో వుంది. ఇంత చవక ధరలో ఈ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ లభించడం ఇదే మొదటిసారి. ఈ టీవీ మంచి ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ టీవీ నిన్న మొన్నటి వరకు రూ. 20,999 రూపాయల ధరకు లభించిన ఈ స్మార్ట్ టీవీ, ఇప్పుడు చాలా చవక ధరకు లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

43 ఇంచ్ 4K Smart Tv ఆఫర్

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ థాంసన్ యొక్క 9R PRO సిరీస్ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మొదలు నెంబర్ 3PATH4545BL ఈరోజు 47% డిస్కౌంట్ తో కేవలం రూ. 17,999 ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ ను Flipkart అందించింది మరియు ఈ టీవీ లు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఏరియా పిన్ కోడ్ ను ఎంటర్ చేసి మీ ఏరియాలో ఈ టీవీ స్టాక్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రల్లో ఈ టీవీ స్టాక్ అందుబాటులో వుంది.

43 inch 4K smart tv

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ పైన మరింత లాభాలు అందించే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ టీవీ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1250 నుంచి రూ. 1,750 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Thomson 9R PRO 43 ఇంచ్ 4K Smart Tv : ఫీచర్స్

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ LED స్క్రీన్ ను 4K UHD రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు 500నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.

Also Read: Poco M6 Plus స్మార్ట్ ఫోన్ 108MP కెమెరా తో ఆగస్టు 1 న విడుదల అవుతుంది.!

ఈ థాంసన్ 43 ఇంచ్ బడ్జెట్ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఆప్టికల్, HDMI మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ లో 40W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీ అమెజాన్ ప్రైమ్, Sony liv మరియు Zee 5 వంటి అన్ని OTT లకు సపోర్ట్ చేస్తుంది. అయితే, ఈ టీవీ Netflix కు మాత్రం సపోర్ట్ చెయ్యదు.

ఓవరాల్ గా చెప్పాలంటే, 17 వేల ధరలో 4K స్మార్ట్ టీవీ కోరుకునే వారికి మంచి టీవీ ఆప్షన్ అయ్యే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo