లేటెస్ట్ 32 ఇంచ్ QLED Smart Tv మంచి డిస్కౌంట్ తో 8 వేల బడ్జెట్ లో లభిస్తోంది.!

HIGHLIGHTS

కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో 32 ఇంచ్ QLED Smart Tv లభిస్తుంది

బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లభించే స్మార్ట్ టీవీ డీల్

బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ టీవీ ఆకట్టుకునే ఫీచర్స్ కూడా అందిస్తుంది

లేటెస్ట్ 32 ఇంచ్ QLED Smart Tv మంచి డిస్కౌంట్ తో 8 వేల బడ్జెట్ లో లభిస్తోంది.!

కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లభించే స్మార్ట్ టీవీ డీల్ కోసం వెతుకుతున్నారా? అయితే, మీకోసమే ఈరోజు అమెజాన్ ఇండియా బెస్ట్ డీల్ ఒకటి అందించింది. అమెజాన్ అందించిన ఈ డీల్ తో కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో లేటెస్ట్ 32 ఇంచ్ QLED Smart Tv లభిస్తుంది. అమెజాన్ ఈరోజు బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఓ లుక్కేయండి.

ఏమిటా 32 ఇంచ్ QLED Smart Tv డీల్?

Dyanora రీసెంట్ గా Q Series నుంచి లాంచ్ చేసిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీని ఈ ఆఫర్ ధరకు అందిస్తోంది. అమెజాన్ ఈ రోజు ఈ స్మార్ట్ టీవీని 57% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 8,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఆదనంగా, ఈ స్మార్ట్ టీవీని IDFC FIRST క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 899 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 8,100 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు. ఈ బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ టీవీ ఆకట్టుకునే ఫీచర్స్ కూడా అందిస్తుంది. Buy From Here

Dyanora (32) QLED Smart Tv : ఫీచర్స్

ఈ డయనోరా టీవీ HD Ready (1366 x 768) రిజల్యూషన్ కలిగిన 32 ఇంచ్ QLED ప్యానల్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ టీవీ HDR సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ మరియు ప్రైమ్ వీడియో వంటి అని OTT యాప్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Dyanora (32) QLED Smart Tv

ఈ డయనోరా టీవీ HDMI, USB, ఇన్ బిల్ట్ Wi-Fi, బ్లూటూత్, LAN మరియు మరిన్ని పోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అంధిస్తుంది. ఈ టీవీ ఫ్రెమ్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.

Also Read: Realme GT7: ప్రత్యేకమైన బ్యాటరీ చిప్ మరియు 7000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!

ఇక ఈ స్మార్ట్ టీవీ పై యూజర్లు అందించిన రేటింగ్ మరియు రివ్యూ విషయానికి వస్తే, ఈ టీవీ పై అమెజాన్ యూజర్లు మంచి రివ్యూలు మరియు 4.5 రేటింగ్ ను అందించారు. ఈ టీవీని ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo