అమెజాన్ లో టాప్ రేటెడ్ షియోమీ Smart TV పైన భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.!
షియోమీ Smart TV పైన ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది
ఈ టీవీ అమెజాన్ ఇండియా యూజర్ల నుంచి ఎక్కువ రేటింగ్ అందుకుంది
ఈ టీవీ 4K Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ తో వస్తుంది
అమెజాన్ లో టాప్ రేటెడ్ షియోమీ Smart TV పైన ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. షియోమీ X సిరీస్ నుంచి అందించిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన ఈ ఆఫర్ ను అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ ని తక్కువ ధరకే అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. ఈ టీవీ అమెజాన్ ఇండియా యూజర్ల నుంచి ఎక్కువ రేటింగ్ ను మరియు మంచి రివ్యూలను అందుకుంది.
Surveyఏమిటా షియోమీ Smart TV ఆఫర్?
Mi (43 ఇంచ్) X సిరీస్ 4K UHD గూగుల్ స్మార్ట్ టీవీ ఈరోజు 25% డిస్కౌంట్ తో రూ. 27,999 లిస్ట్ చేయబడింది. అయితే, ఈ ఫోన్ పైన రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ టీవీ కొనే వారికి రూ. 3,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ ని రూ. 24,999 రూపాయలకే అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. Buy From Here
Also Read: Jio యూజర్లకు బ్యాడ్ న్యూస్: ఈ ప్లాన్స్ పై Unlimited 5G డేటా బంద్ చేసిన జియో.!
Mi (43 ఇంచ్) X సిరీస్ Smart TV ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఈ షియోమీ స్మార్ట్ టీవీ ప్రీమియం మెటల్ బెజెల్ లెస్ డిజైన్ తో వచ్చింది. ఈ టీవీ లో 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ ను కలిగి వుంది. ఈ షియోమీ టీవీ క్వాడ్ కోర్ A55 ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ 4K Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ తో వస్తుంది మరియు Vivid ఇంజిన్ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ లో 30W సినిమాటిక్ స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్ Dolby Audio, DTS Virtual X మరియు dts X టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ mi స్మార్ట్ టీవీ లో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, AV పోర్ట్ మరియు బ్లూటూత్ వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile