అమెజాన్ ఈ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది

HIGHLIGHTS

స్మార్ట్ టీవీల పైన అమెజాన్ భారీ డీల్స్

4K UHD స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్

మంచి ఆఫర్లతో లభిస్తున్న స్మార్ట్ టీవీ

అమెజాన్ ఈ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది

అమెజాన్ ఈరోజు స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించింది. అమెజాన్ ఈరోజు 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీల పైన డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని మంచి డీల్స్ అందించింది. మీ పాత టీవీని అప్గ్రేడ్ చేయాలని చూస్తుంటే  మీ ఇంటికి తగినవిధంగా మరియు తక్కువ బడ్జెట్ ధరలోనే ఒక మంచి  స్మార్ట్ టీవీని ఈరోజు పొందవచ్చు. అమెజాన్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్ ను ఈ క్రింద చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TCL (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.31,999

TCL ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన ఈ 43 అంగుళాల 4K UHD స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. అమెజాన్ ఈ స్మార్ట్ టీవీని 38% డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.31,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 3HDMI పోర్ట్స్, 1USB పోర్ట్స్ కలిగివుంటుంది.  24W సౌండ్ స్పీకర్లు,Dolby Audio సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Kodak (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.29,999

కోడాక్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 43 అంగుళాల 4K UHD స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ రోజు అమెజాన్ నుండి ఈ స్మార్ట్ టీవీ 21% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. అందుకే, ఈ కోడాక్ స్మార్ట్ టీవీ కేవలం రూ.29,999 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్, 30 W సౌండ్ అవుట్ ఫుట్, సరౌండ్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

LG (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.37,999

LG నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 43 అంగుళాల 4K UHD స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ రోజు ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి 44% డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.14,999 తక్కువ ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్, 20 W సౌండ్ అవుట్ పుట్ , HDR 10 సపోర్ట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Samsung (43 inches) Crystal 4K Pro

అఫర్ ధర : రూ.40,990

శాంసంగ్  నుండి వచ్చిన ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ గొప్ప  డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Samsung స్మార్ట్ టీవీ కేవలం రూ.40,990 ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 1 USB  పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Sony Bravia 108 cm (43 inches) 4K Ultra HD

అఫర్ ధర : రూ.57,990

Sony నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 43 అంగుళాల 4K UHD స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ రోజు ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి 13% డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.57,990 ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్, 20 W సౌండ్ అవుట్ పుట్ అందించగల Bass Reflect స్పీకర్లు, HDR 10 సపోర్ట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo