Sony Smart Tv పైన ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గొప్ప ఆఫర్ ను అనౌన్స్ చేసింది. అమెజాన్ సేల్ నుంచి పెద్ద సోనీ స్మార్ట్ టీవీని ఆఫర్ ధరకే కొనాలని చూస్తున్న వారి కోసం ఈ ఆఫర్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం వుంది. ఎందుకంటే, 52 వేల రూపాయల బడ్జెట్ లోనే సోనీ యొక్క 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని ఈ అమెజాన్ సేల్ నుంచి అందుకోవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా Sony Smart Tv ఆఫర్?
సోనీ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ KD-55X74L ఈరోజు అమెజాన్ GIF సేల్ నుంచి 45% భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 54,990 రూపాయల ఆఫర్ ధరకే లిస్ట్ చేసింది. దీనికి తోడు రూ. 750 కూపన్ డిస్కౌంట్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ను అందుకునే అవకాశం కూడా జత చేసింది.
ఈ ఆఫర్స్ తో అమెజాన్ GIF సేల్ నుంచి ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 52,740 రూపాయల ధరకు అందుకునే అవకాశం అందించింది. ఈ సోనీ స్మార్ట్ టీవీని ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పై నొక్కండి.
ఈ సోనీ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ 4K UHD స్క్రీన్ తో వస్తుంది మరియు Live Colour టెక్నాలజీ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ X1 4K ప్రోసెసర్ తో వస్తుంది మరియు 4K X Reality Pro మరియు MotionFlow XR 100 ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ సోనీ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించగల ఓపెన్ బఫెల్ స్పీకర్లు మరియు Dolby Audio సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ (A2DP) మరియు ఇన్ బిల్ట్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile